AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు జళ్లు, చక్కనైన నవ్వు.. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? ఫస్ట్ సినిమాతో కుర్రాళ్లకు క్రష్

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా ప్యాన్ ఇండియా మూవీ. మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకుంది. దీపిక పదుకొణే, మృణాల్ ఠాకూర్, దిశా పటానీ లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి ఓ కీలక పాత్రలో నటించి..

రెండు జళ్లు, చక్కనైన నవ్వు.. ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.? ఫస్ట్ సినిమాతో కుర్రాళ్లకు క్రష్
Tollywood
Ravi Kiran
|

Updated on: Aug 06, 2024 | 8:47 AM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా ప్యాన్ ఇండియా మూవీ. మొదటి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ దక్కించుకుంది. దీపిక పదుకొణే, మృణాల్ ఠాకూర్, దిశా పటానీ లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి ఓ కీలక పాత్రలో నటించి.. తన నటనతో మెప్పించింది. చబ్బీ ఎక్స్‌ప్రెషన్లు, చక్కనైన నవ్వుతో తొలి చిత్రంతోనే కుర్రాళ్లకు క్రష్‌‌గా మారిపోయింది. ప్రస్తుతం ఈ చిన్నదాని చిన్ననాటి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి తను ఎవరో ఈపాటికి గుర్తుపట్టే ఉంటారు..? తనే మలయాళీ హీరోయిన్ అన్నా బెన్. ఆమె తెలుగులో నటించిన మొదటి చిత్రం మరేదో కాదు ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి 2898 ఏడీ.

కల్కి చిత్రంలో ‘కైరా’ పాత్రలో అదరగొట్టింది అన్నా బెన్. ఉంగరాల జుట్టు, చక్కనైన చిరునవ్వు, సహజ నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ చిన్నది. మలయాళంలో అనేక సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ‘కుంబలంగి నైట్స్’ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అన్నా బెన్. ఆ తర్వాత హెలెన్, కప్పేలా లాంటి సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. మలయాళంలో కసారా, నారదన్, నైట్ డ్రైవ్, కప్ప, త్రిశంకు వంటి చిత్రాల్లో నటించిన అన్నా బెన్.. కల్కి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తమిళం, కన్నడ జనాలకు కూడా దగ్గరయ్యింది. కాగా, సోషల్ మీడియాలో అన్నా బెన్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోలు, లేటెస్ట్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి