Tollywood: సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టగలరా ?.. అందాల సామ్రాజ్యానికి యువరాణి..
తాజాగా ఓ బ్యూటీ జిమ్ దుస్తులపై ఫోటోలకు ఫోజులిచ్చింది. "నాకు మెరిసే నక్షత్రం అవసరం లేదు. నన్ను రక్షించాలని కూడా కోరుకోవడం లేదు. నాకు యువరాజు కూడా వద్దు" అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. పైన ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ఆ హీరోయిన్‌కు ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్. ఒక్కసారిగా తెలుగు అడియన్స్ ఫేవరేట్ నటిగా మారిపోయింది. కుర్రాళ్ల హృదయాలను దొచేసింది.

సోషల్ మీడియాలో నిత్యం సినీతారలు చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. సినిమా అప్డేట్స్ కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ అభిమానులతో టచ్‌లో ఉంటారు. ఉదయం నిద్రలేచిన దగ్గర్నుంచి.. మళ్లీ రాత్రి పడుకునే వరకు.. ఒక రోజులో ఏమేమి పనులు చేస్తున్నారో అన్ని విషయాలు ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్, వ్యాయమం, యోగా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియజేస్తుంటారు. అలాగే హీరోయిన్స్ ఫాలో అయ్యే డైట్ తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ బ్యూటీ జిమ్ దుస్తులపై ఫోటోలకు ఫోజులిచ్చింది. “నాకు మెరిసే నక్షత్రం అవసరం లేదు. నన్ను రక్షించాలని కూడా కోరుకోవడం లేదు. నాకు యువరాజు కూడా వద్దు” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. పైన ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తోన్న ఆ హీరోయిన్‌కు ఫాలోయింగ్ మాములుగా లేదండోయ్. ఒక్కసారిగా తెలుగు అడియన్స్ ఫేవరేట్ నటిగా మారిపోయింది. కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. తనే టాలీవుడ్ నటి దివి వైధ్య.
దివి వైద్య.. బిగ్ బాస్ సీజన్ 4కు ముందు ఈ పేరు ప్రేక్షకులకు అస్సలు తెలియదు. కానీ ఈ షోలో ఎంట్రీ ఇచ్చి అందం, అల్లరి, అమాయకత్వంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. హౌస్ లో దాదాపు 49 రోజులు గడిపింది. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా దివికి తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో పాలోయింగ్ సైతం పెరిగిపోయింది. బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో కంటే ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో సహయ నటిగా కనిపించింది.
View this post on Instagram
ఆ తర్వాత ఏ1 ఎక్స్ ప్రెస్, క్యాబ్ స్టోరీస్, భోళా శంకర్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అనుకున్నంత అవకాశాలు మాత్రం రావడం లేదు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక అటు సినిమాలు.. ఇటు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది దివి. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. టైట్ ఫిట్ పొట్టి బ్లాక్ డ్రెస్ లో కొంటెగా ఫోజులిచ్చింది. నడుము అందాలతోపాటు క్లీవేజ్ షోతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం దివి ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.