AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor : ఈ చిన్నోడి ఎవరో గుర్తుపట్టండి .. అతని కోసం ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు..

తాజాగా ఓ కుర్రాడి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. అతని కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు.

Actor : ఈ చిన్నోడి ఎవరో గుర్తుపట్టండి .. అతని కోసం ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు..
Actor
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2022 | 8:10 PM

Share

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. తమ అభిమాన హీరోస్ బాల్యం తాలుకూ జ్ఞాపకాలను చూసేందుకు… తెలుసుకునేందుకు నెటిజన్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తమ హీరోస్ చిన్నప్పుడు ఎలా ఉన్నారు.. వారికి సంబంధించిన ప్రతి విషయంపై అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ కుర్రాడి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరో. అతని కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఆ స్టార్ హీరో సినిమా వస్తే బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే. ఎవరో గుర్తుపట్టండి. ఆ చిన్నోడి ఫాలోయింగ్ చూస్తే మతి పోవాల్సిందే. గుర్తుపట్టండి.

ఆ కుర్రాడు మరెవరో కాదండి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవన్ ముందుంటారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు పవన్. మొదటి సినిమాతో నే సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత గోకులంలో సీత, సుస్వాగతం వంట చిత్రాల్లో నటించారు. 1998లో వచ్చి తొలి ప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీతో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత తమ్ముడు.. బద్రి, ఖుషి , జానీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో పవన్ స్థానం ప్రత్యేకం. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు పవన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డు సృష్టించిన అభిషేక్ శర్మ
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ముద్దుగా ఉన్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
ఏపీ మద్యం వ్యాపారులకు ఊరట.. A4 దుకాణాల రెన్యూవల్ గడువు పెంపు, చెల
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
వీరికి మేలు చేయడానికి వస్తున్న భారీ గ్రహాలు.. పట్టిందల్లా బంగారమే
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
ఆసియా క్రీడల్లో ఘోర వైఫల్యం.. అథ్లెట్లకు గదులు లేవా?
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేసిన స్మృతి మంధాన
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
పెద్ద హీరో అయ్యుండి అలా చేశాడు.. ఎప్పటికీ మర్చిపోలేను..
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
దూసుకొస్తున్న వాయుగుండం.. దంచికొట్టనున్న వర్షాలు
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!
‘వందేమాతరం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!