AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు.. రూ.2900 కోట్లకు అధిపతి.. ఈ హీరో తెలుసా..?

అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అంతేకాదు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరు. ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడి ఆస్తుల విలువ దాదాపు రూ.2900 కోట్లు.

Tollywood: ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు.. రూ.2900 కోట్లకు అధిపతి.. ఈ హీరో తెలుసా..?
Actor
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2024 | 11:08 AM

Share

సోషల్ మీడియాలో చాలా రోజులుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. త్రోబ్యాక్ ట్రెండ్ అంటూ తమ అభిమాన స్టార్స్ పర్సనల్ విషయాలు.. చైల్డ్ హుడ్ ఫోటోస్ చూసేందుకు నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నోడు ఇప్పుడు పాన్ ఇండియాలోనే సూపర్ స్టార్. అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు. అంతేకాదు.. అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరు. ఇండస్ట్రీలో మకుటం లేని యువరాజు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అతడి ఆస్తుల విలువ దాదాపు రూ.2900 కోట్లు. ప్రస్తుతం ఈ హీరో వయసు 58 సంవత్సరాలు. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉంటున్నాడు. అతడే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.

బాలీవుడ్ కింగ్ త్రయంలో ఒకరైన సల్మాన్ ఖాన్ క్రానిక్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్నారు. సల్మాన్ నికర విలువ రూ.2,900. సల్మాన్ ఖాన్ 1988లో ‘బివి హో తో ఇసి’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. కానీ 1989లో రిలీజైన మైనే ప్యార్ కియా సినిమాలోనే తొలిసారి హీరోగా నటించాడు. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఈ మూవీ మ్యూజికల్ సెన్సెషన్. ఆ తర్వాత ఏక్ లడ్కా ఏక్ లడ్కీ, చంద్ర ముఖి, కుచ్ కుచ్ హోతా హై, దబాంగ్, ఏక్ థా టైగర్, హమ్ దిల్ దే చుకే సనమ్, తేరే నామ్, టైగర్ జిందా హై, బజరంగీ బైజాన్, సుల్తాన్, కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వంటి ఎన్నో హిట్‌లు అందుకున్నాడు.

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ ప్రముఖ రచయిత సలీం ఖాన్, సుశీలా చరక్‌ల పెద్ద కొడుకు. నటులు అర్బాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ అన్నదమ్ములు. సల్మాన్‌కు అల్విరా, అర్పిత అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. సల్మాన్ ఖాన్ నటుడిగానే కాకుండా నిర్మాణ రంగంలో కూడా చురుగ్గా ఉంటాడు. ప్రముఖ హిందీ రియాల్టీ షో బిగ్ బాస్ కు సల్మాన్ హోస్ట్ కూడా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో