AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యబాబోయ్..!! అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్

పైన కనిపిస్తున్న హీరోయిన్ ను చూశారా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అసలు ఆమె ఆ సినిమాలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. పై ఫోటో సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ సినిమాలోది. ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు.

అయ్యబాబోయ్..!! అప్పుడు రజినీకాంత్ మూవీలో సైడ్ యాక్టర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: May 17, 2024 | 1:05 PM

Share

చాలా మంది అందాల భామలు కెరీర్ స్టార్టింగ్ లో పలు సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించి మెప్పించారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి సినిమాలు చేశారు పైన కనిపిస్తున్న హీరోయిన్ ను చూశారా.. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అసలు ఆమె ఆ సినిమాలో ఉందని కూడా చాలా మందికి తెలియదు. పై ఫోటో సూపర్ స్టార్ రజినీకాంత్ లింగ సినిమాలోది. ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ సరసన అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా నటించారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు మూడు వందలకోట్లు కొల్లగొట్టిన మూవీ హీరోయిన్ ..

రజినీకాంత్ లింగ సినిమాలో హీరోయిన్ సోనాక్షి సిన్హా వెనక కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కాదు ఆమె అమృత అయ్యర్. కెరీర్ బిగినింగ్ లో పలు సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు పాత్రలు చేసిన అమృత.. పదైవీరన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కీలక పాత్రలో నటించింది గుర్తింపు తెచ్చుకుంది అమృత అయ్యర్.

రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆతర్వాత యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించటం ఎలా.? అనే సినిమాలో నటించింది. అలాగే అర్జున ఫల్గుణ సినిమాలో కనిపించింది. ఇక ఈ చిన్నది నటించిన హనుమాన్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది. ఈ సినిమా మొత్తంగా 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిన్నదానికి మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది అమృత.

అమృత అయ్యర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

అమృత అయ్యర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్

Follow Us
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.