AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhimaa OTT: ఓటీటీలో గోపీచంద్ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కొత్త సినిమాలు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నయా మూవీ ప్రేక్షకులను అలరించాడనికి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమానే గోపీచంద్ అలిటిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా.. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Bhimaa OTT: ఓటీటీలో గోపీచంద్ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
Bheema
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2024 | 2:00 PM

Share

ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అలాగే ఓటీటీల్లోనూ పదుల సంఖ్యల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి కొత్త సినిమాలు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నయా మూవీ ప్రేక్షకులను అలరించాడనికి ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఆ సినిమానే గోపీచంద్ అల్టిమేట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా.. యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మంచి అంచనాల మద్యం విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాలో యాక్షన్ ప్రేక్షకులను మెప్పించింది.

భీమా మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఇక భీమా సినిమాను ఏప్రిల్ 5న  ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు టాక్. అంతే కాదు ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు.

ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్‌లో ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇక భీమా సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఏ హ‌ర్ష  ఈ సినిమాను టెంపుల్ బ్యాక్డ్రాప్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన ప్రియా భ‌వానీ శంక‌ర్‌, మాళ‌వికా శ‌ర్మ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తి క్రియేట్ చేసింది కానీ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు డిస్సప్పాయింట్ అయ్యారు. మరి ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. చాలా కాలంగా గోపీచంద్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ యాక్షన్ హీరో శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

గోపీచంద్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్ ..

View this post on Instagram

A post shared by Gopichand (@yoursgopichand)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే