Top Searched Movies 2021: ఆ సినిమాల కోసం ఈ ఏడాది గూగుల్‌ను ఎక్కువగా గాలించేశారట..

సూర్య నటించిన జైభీమ్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.. టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదిక విడుదలైంది.

Top Searched Movies 2021: ఆ సినిమాల కోసం ఈ ఏడాది గూగుల్‌ను ఎక్కువగా గాలించేశారట..
Movies
Follow us

|

Updated on: Dec 09, 2021 | 4:11 PM

Top Searched Movies 2021: మరి కొద్దీ రోజుల్లో ఈ ఏడాది పూర్తికాబోతుంది. ఈ సంవత్సరంలో కరోనా పెట్టిన కంగారు అంతా ఇంతా కాదు. వెలది మంది ఆసుపత్రులపాలు అయ్యారు, వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలా మంది ఇళ్లకే పరిమితం అయ్యారు.  ఇలాంటి ఏడాది మళ్ళీ రాకూడదు అంటూ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఎక్కువ మంది ఇంటర్ నెట్ తోనే గడిపేశారు. ఇదిలా ఉంటే 2021 లో ఎక్కువ గూగుల్ లో గాలించినా సినిమాల లిస్ట్ లో జై భీమ్ నెంబర్ 1 లో నిలిచింది. సూర్య నటించిన జైభీమ్ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.. టీ జే జ్ఞాన్వెల్ డైరెక్షన్ లో  తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదిక విడుదలైంది. ఈ మూవీలో సూర్య లాయర్ గా నటించాడు. ఈ సినిమా ఆదివాసుల కోసం పోరాడే లాయర్ కథ . ఈ సినిమాను తెలుగు, తమిళ్,మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. 1993 లో తమిళనాడులో గిరిజన మహిళ తరపున న్యాయం కోసం సీనియర్ అడ్వకేట్ చంద్రు పోరాటం చేశారు. ఇదే కథాంశం తో సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఆ మహిళ కోసం చంద్రు చేసిన పోరాటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇదిలా ఉంటే ఈ సినిమా పై రకరకాల వివాదాలు కూడా పుట్టుకొచ్చాయి. వాటితోపాటు అనేక రికార్డులను కూడా క్రియేట్ చేసింది జై భీమ్ ఇక ఈ సినిమా మరో రికార్డ్ ను తన ఖాతలో వేసుకుంది.

2021లో ఎక్కువ మంది జై భీమ్ సినిమా కోసం గూగుల్ లో వెతికారట. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ షేర్షా సెకండ్ ప్లేస్ లో ఉంది . సిద్దార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కార్గిల్ యుద్ధంలో కన్నుమూసిన ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత కథ ఆదరంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక దృశ్యం 2 సినిమా కూడా టాప్ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకుంది. టాప్ 10లో తొమ్మిదో ప్లేస్ లో దృశ్యం 2 నిలిచింది. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలై మంచి హిట్ సొంతం చేసుకుంది. ఇక టాప్ 10 మూవీస్ లిస్ట్ విషయానికొస్తే.. 1.జై భీమ్, 2. షేర్షా , 3. రాధే, 4. బెల్ బాటమ్, 5. ఏటర్నల్స్, 6. మాస్టర్, 7. సూర్యవంశీ,  8. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, 9. దృశ్యం 2, 10. భుజ్

మరిన్ని ఇక్కడ చదవండి: 

Bigg Boss 5 Telugu: బాలయ్యగా సన్నీ.. గబ్బర్‌ సింగ్‌లా మానస్‌.. సూపర్‌ స్టార్స్ లా మెప్పించిన హౌస్‌మేట్స్‌..

Shamna Kasim: ఎల్లో శారీలో అదిరిపోయిన ముద్దుగుమ్మ… పూర్ణ లేటెస్ట్ ఫొటోస్

బూరె బుగ్గలతో ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.. నెట్టింట యామ క్రేజ్..

ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!