AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : బుర్ర గిర్రున తిరగాల్సిందే.. ఈ ఫొటోలో సినిమా టైటిల్ ఉంది కనిపెట్టండి చూద్దాం..!

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే సినిమా పజిల్స్ కూడా ఈ ఆమధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పజిల్స్ మైండ్ కు పదునుపెడుతుంటాయ్. అదేవిధంగా స్ట్రస్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి.

Tollywood : బుర్ర గిర్రున తిరగాల్సిందే.. ఈ ఫొటోలో సినిమా టైటిల్ ఉంది కనిపెట్టండి చూద్దాం..!
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2023 | 12:22 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం సినిమా వార్తలు తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమా అప్డేట్స్ తో పాటు, హీరోయిన్స్ ఫోటోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే సినిమా పజిల్స్ కూడా ఈ ఆమధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి పజిల్స్ మైండ్ కు పదునుపెడుతుంటాయ్. అదేవిధంగా స్ట్రస్ నుంచి కూడా రిలీఫ్ ఇస్తూ ఉంటాయి. నెటిజన్స్ కూడా ఇలాంటి పజిల్స్ ను సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న వాటిని ఆధారం చేసుకొని సినిమా పేరు కనిపెట్టండి చూద్దాం.. పై ఫొటోలో ఉంది ఓ సూపర్ హిట్ మూవీ టైటిల్.

ఇంతకు అదేంటో కనిపెట్టారా..? పై ఫొటోలో ఉన్న సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇక మీకోసం ఓ క్లూ కూడా  ఇస్తాం.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఇంతకు ఆ సినిమాపేరు ఏంటా అని అనుకుంటున్నారా.. పై ఫొటోలో ఉన్న దాని పేరు భీష్మ.

నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలాకాలం తర్వాత హిట్ అందుకున్నాడు నితిన్. నితిన్, రష్మిక మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి వెంకీతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. Beeshma

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
విమానంలో ఏయే వస్తువులను తీసుకెళ్లవచ్చు..? వీటికి నో ఎంట్రీ
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
ట్రాక్‌ మధ్యలో కంకరాళ్లు ఎందుకు వేస్తారో తెలుసా? వాటిని ఏమంటారంటే
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
నమ్మితే నట్టేట ముంచాడు.. అతని చేతిలో దారుణంగా మోసపోయిన శివారెడ్డి
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!