AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్టరీ వెంకటేశ్‌కు బర్త్‌ డే‌ గిప్ట్ ప్రకటించిన ఎఫ్3 చిత్ర యూనిట్.. సినిమా పోస్టర్ విడుదల చేసి అభినందనలు..

గతేడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్2.. (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు.

విక్టరీ వెంకటేశ్‌కు బర్త్‌ డే‌ గిప్ట్ ప్రకటించిన ఎఫ్3 చిత్ర యూనిట్..  సినిమా పోస్టర్ విడుదల చేసి అభినందనలు..
uppula Raju
|

Updated on: Dec 13, 2020 | 1:41 PM

Share

గతేడాది సంక్రాంతికి విడుదలైన ఎఫ్2.. (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా ఎంత హిట్ అయిందో అందరికి తెలుసు. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు బయటికి వచ్చేటప్పుడు ఒక నవ్వు మొహంతో వచ్చేలా ఉంటుంది ఈ సినిమా. కామెడీ నేపథ్యంగా తీసుకొని దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాను చక్కగా తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాకు ఎంపికైంది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కింది.

దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్3 నిర్మిస్తున్నారు దిల్ రాజు. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ హీరోలుగా రూపుదిద్దుకుంటోన్న ఈ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రోజు వెంకటేశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇందులో రెండు ట్రాలీల నిండా వెంకటేశ్, వరుణ్ తేజ్ డబ్బు తీసుకెళ్తున్నారు. పూర్తి స్థాయి కామెడీని పంచుతూ ఎఫ్ 3తో మరోసారి హిట్ కొట్టాలని ఈ హీరోలు భావిస్తున్నారు. కాగా, ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్‌కు అందరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎఫ్3 కూడా భారీ విజయాన్ని సాధించాలని ఆశీర్వదిస్తున్నారు. కరోనాతో విసిగివేజారిని ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..
ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్.. ఫోటోస్ ఇదిగో..