Mahesh Babu: ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఆయన చాలా ఫెమస్

ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా బయటకు వచ్చారు. అయితే అందులో కొంతమంది తమ టాలెంట్‌తో ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ లాంటి గేమ్ షోలో కూడా  పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన చాలా ఫెమస్. చాలా మందికి ఆయన పేరు బాగా నోటెడ్ అనే చెప్పాలి. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.! ఆయన పేరు చెప్తే షాక్ అయ్యి పోతారు.

Mahesh Babu: ఈ ఫొటోలో మహేష్ బాబుతో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా..? ఆయన చాలా ఫెమస్
Mahesh Babu

Updated on: Sep 10, 2023 | 11:18 AM

ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. అసలు సోషల్ మీడియా చేతిలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు పాపులర్ అవుతున్నారో అర్ధం కానీ పరిస్థితి. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది ఇలా బయటకు వచ్చారు. అయితే అందులో కొంతమంది తమ టాలెంట్‌తో ఇండస్ట్రీలో అవకాశాలు కూడా తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది బిగ్ బాస్ లాంటి గేమ్ షోలో కూడా  పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టారా..? ఆయన చాలా ఫెమస్. చాలా మందికి ఆయన పేరు బాగా నోటెడ్ అనే చెప్పాలి. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.! ఆయన పేరు చెప్తే షాక్ అయ్యి పోతారు.

ఇంతకు పై ఫొటోలో ఉన్న ఆయన మరెవరో కాదు. రీసెంట్ డేస్ లో బాగా పాపులారిటీ సొంతం చేసుకున్న వేణు స్వామి. నిజానికి ఈయన చాలా మందికి తెలుసు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేణు స్వామి పేర న్యూస్ కఛానెల్స్ లో పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఎక్కువగా వినిపిస్తుంది. సెలబ్రెటీల జాతకాలు చెప్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రముఖ జోతిష్యులు వేణు స్వామి.

ఇక పై ఫోటో మహేష్ బాబు నటించిన రెండో సినిమా యువరాజు మూవీ షూటింగ్ సమయంలోది. ఈ సినిమాకు పూజాకార్యకరం నిర్వహించింది వేణు స్వామినే.. ఈ ఫొటోలో మహేష్ బాబుతో పాటు దర్శకుడు వైవిఎస్ చౌదరి కూడా ఉన్నారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఆయన చాలా సినిమాలకు పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఇప్పుడు హీరోయిన్స్ కు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్తున్నారు వేణు స్వామి. ఇప్పటికే హీరోయిన్స్ డింపుల్ హయతి, నిధి అగర్వాల్ ఈయనతో ప్రత్యేక పూజలు కూడా చేయించుకున్నారు. అలాగే బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్ కూడా వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు .

మహేష్ బాబుతో వేణు స్వామి…

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఆడియన్స్