యాటిట్యూడ్ క్వీన్..! ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్
టాలీవుడ్ లో ఈ చిన్నది పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కనిపెట్టరా.? చిన్నతనంలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్ గా కూర్చున్న ఆ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది ఈ చిన్నది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం కంటే.. ఆ హీరోయిన్ గా సక్సెస్ అవ్వడం.. స్టార్ హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం. కానీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ దూసుకుపోతుంది. బడా హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇంతకు ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ లో ఈ చిన్నది పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తుంది. ఇంతకు ఆ అమ్మడు ఎవరో కనిపెట్టరా.? చిన్నతనంలో కాలు మీద కాలు వేసుకొని స్టైల్ గా కూర్చున్న ఆ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయిన్. పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది ఈ చిన్నది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.?
పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. చలో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రష్మిక. నాగ శౌర్య హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వరుసగా సినిమాలతో దూసుకుపోతుంది. తెలుగులో చలో, గీతగోవిందం, భీష్మ, దేవదాస్ , సరిలేరు నీకెవ్వరు సినిమాలతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత పుష్ప సినిమాతో సంచలన విజయం సాధించింది. దాంతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది. నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ. తమిళ్ లోనూ దళపతి విజయ్ తోనూ చేసింది. ఇక బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉంది.
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
రష్మిక మందన్న ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




