ఈ ఫొటోలో ఉన్న నాన్నకూచి ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ బాంబ్.. అలా చూస్తూ ఉండిపోవాల్సిందే
నెట్టింట సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు చాలానే చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్ ఫోటో షూట్స్ దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు అన్ని సోషల్ మీడియాలో దొరుగుతాయి. ఆ హీరోలు, హీరోయిన్స్ మరిచిపోయినా గూగుల్ మరిచిపోదుగా ఇట్టా కొట్టగానే అట్టా వచ్చేస్తాయి. అలాగే తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పై ఫోటోలు నాన్న పక్కన నిలుచున్నా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
క్రేజీ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియా ద్వారా మాత్రం రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తుంటారు. గ్లామరస్ కనిపిస్తూనే దర్శకుల దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఇక నెట్టింట సినిమా వాళ్లకు సంబందించిన ఫోటోలు చాలానే చక్కర్లు కొడుతుంటాయి. లేటెస్ట్ ఫోటో షూట్స్ దగ్గర నుంచి చిన్ననాటి ఫోటోల వరకు అన్ని సోషల్ మీడియాలో దొరుగుతాయి. ఆ హీరోలు, హీరోయిన్స్ మరిచిపోయినా గూగుల్ మరిచిపోదుగా ఇట్టా కొట్టగానే అట్టా వచ్చేస్తాయి. అలాగే తాజాగా ఓ హీరోయిన్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పై ఫోటోలు నాన్న పక్కన నిలుచున్నా ఆ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది.
పై ఫొటోలో ఉన్న బ్యూటీ అందానికి కేరాఫ్ అడ్రస్.. ఒకే ఒక్క సినిమాతో వారెవ్వా అనిపించుకుంది. ఇంత అందంతో ఇప్పటివరకు చూడలేదు అనేలా కవ్వించింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో కాదు హాట్ బ్యూటీ హెబ్బా పటేల్. అలా ఎలా అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హెబ్బా పటేల్ తన నటనతో ఆకట్టుకుంది. ఆతర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా ఈ అమ్మడి క్రేజ్ ను పెంచేసింది. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు.
ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. కేవలం గ్లామరే కాదు డీ గ్లామర్ రోల్ కూడా చేస్తానని ఓదెల మూవీతో నిరూపించింది. ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయినా కూడా అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. అందంలో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు మంచి సినిమా పడితే తన టాలెంట్ ను నిరూపించుకోవాలని ఎదురుచూస్తుంది. ఇక సోషల్ మీడియాలో హెబ్బా పటేల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య అందాల ఆరబోతతో అదరగొడుతోంది. క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ వావ్ అనిపిస్తుంది. నిత్యం హెబ్బా పటేల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి.
హెబ్బా పటేల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
హెబ్బా పటేల్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.