AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టరా..? ఆవిడ చాలా ఫెమస్ గురూ..

ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టరా..? ఆవిడ చాలా ఫెమస్ గురూ..
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 11, 2024 | 6:48 PM

Share

సోషల్ మీడియాలో సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక సెలబ్రెటీ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె యాక్టింగ్ కు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు. ఒకప్పుడు తన నటనతో అందంతో కుర్రాళ్లను కట్టిపడేసిన ముద్దుగుమ్మ రమ్యకృష్ణ. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రమ్యకృష్ణ. ఇక ఇప్పుడు రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. హీరోలకు అమ్మ పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు.

బాహుబలి సినిమాతో రమ్యకృష్ణకు సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించారు రమ్యకృష్ణ. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు తల్లిగా కనిపించారు రమ్యకృష్ణ. ఇక పై ఫొటోలో రమ్యకృష్ణతో పాటు ఉంది ఎవరో కాదు. రమ్యకృష్ణ కొడుకు. రిత్విక్ వంశీ. రమ్యకృష్ణ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒక కుమారుడు. ఇక సోషల్ మీడియాలో రమ్యకృష్ణ చాలా యాక్టీవ్ గా ఉంటారు.

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

కృష్ణ వంశీ ఫేస్ బుక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
కట్టుకున్న భర్తనే కడతేర్చింది.. చిన్న గొడవకే ఈ మహిళ ఏం చేసిందంటే
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
వెల్లుల్లితో బట్టతల సమస్యకు చెక్.. ఇలా వాడారంటే.. జుట్టు ఒత్తుగా
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
టీమిండియా @ 400.. టీ20 క్రికెట్‌ హిస్టరీలో సరికొత్త రికార్డ్
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ఆ స్టార్ హీరోకి కూడా నిర్మాతలు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు..
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ప్రేమికుల కోసం ఫిన్లాండ్ ఆహ్వానం.. సింగిల్స్‌కు ఫ్రీ జర్నీ!
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్
బాలీవుడ్‌లోకి రవిబాబు.. హారర్ సినిమాతో ఎంట్రీ..
బాలీవుడ్‌లోకి రవిబాబు.. హారర్ సినిమాతో ఎంట్రీ..
Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
Video: వాష్‌బేసిన్ ఉన్నా ఇదేం పని?
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? కౌశల్ వీడియో
బిగ్‌బాస్ నుంచి రోహిత్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా? కౌశల్ వీడియో