చిరంజీవితో ఉన్న ఈ చిన్నోడు చరణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎవరో కనిపెట్టండి చూద్దాం.!

ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమాకు విశ్వంభర అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా చెన్నై చిన్నది నటిస్తుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అని అనుకుంటారేమో .. ఆ కుర్రాడు చరణ్ కాదు.

చిరంజీవితో ఉన్న ఈ చిన్నోడు చరణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎవరో కనిపెట్టండి చూద్దాం.!
Chiranjeevi

Updated on: Jun 22, 2024 | 7:06 PM

మెగాస్టార్ చిరంజీవి 150కి పైగా సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన 156వ సినిమా తెరకెక్కుతోంది. యంగ్ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు చిరంజీవి. ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కితున్న ఈ సినిమాకు విశ్వంభర అనే పవర్ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా చెన్నై చిన్నది నటిస్తుంది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి రేర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫొటోలో మెగాస్టార్ చిరంజీవితో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అని అనుకుంటారేమో .. ఆ కుర్రాడు చరణ్ కాదు. అతను టాలీవుడ్ స్టార్ హీరో. ఎవరో గుర్తుపట్టారా.? ఈ యంగ్ హీరోకు మంచి క్రేజ్ ఉంది.. అలాగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఉన్నా ఆ చిన్నోడు కూడా మెగా ఫ్యామిలీ హీరోనే.. చిరంజీవి ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. ఆలా వచ్చిన హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒకరు. పై ఫొటోలో చిరంజీవితో ఉన్నది తేజ్.  తేజ్ కు మామ చిరంజీవి అన్న చిన్నమామ పవన్ కళ్యాణ్ అన్న చాలా ఇస్తామన్న విషయం తెలిసిందే.

ఇక సాయి ధరమ్ తేజ్ రేయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా కంటే ముందు పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుతుంది. తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటెలిజెంట్, తేజ్ ఐలవ్యూ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. కానీ చిత్రలహరి, ప్రతి రోజు పండుగే, సోలే బ్రతుకే సో బెటర్, విరూపాక్ష సినిమాలతో హిట్ అందుకున్నాడు తేజ్. ఆ తర్వాత వచ్చిన బ్రో  సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇటీవలే తేజ్ తజ్ఞ పేరు మార్చుకున్నాడు. సాయి దుర్గ తేజ్ గా తన పేరు మార్చుకున్నాడు ఈ యంగ్ హీరో.

సాయి ధర్మన్ తేజ్ ఇన్ స్టా గ్రామ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.