AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ బరిలో నిలిచిన నటుడు.. ఇప్పుడు ఆటో నడుపుకుంటూ..

సినిమా ఇండస్ట్రీలో అందరి పరిస్థితి ఒకేలా ఉండదు.. కొందరు వరుస అవకాశాలతో ఆకట్టుకుంటుంటే.. మరికొంత మంది మాత్రం దీన స్థితిలో ఉన్నారు. అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇక ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తుపట్టారా.. అతను ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్

ఆస్కార్ బరిలో నిలిచిన నటుడు.. ఇప్పుడు ఆటో నడుపుకుంటూ..
Movie News
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2025 | 10:02 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాత్రం అవకాశాలు లేక దీన స్థితిలో ఉన్నారు. చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డుమీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. ఒప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ ఆయన.. ఇప్పుడు ఆర్ధిక పరిస్థితులు లేక ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సిల్వర్‌స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగి, ఆస్కార్ బరిలో నిలిచిన ఆ నటుడి పరిస్థితి దారుణంగా తయారయ్యింది.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఆ నటుడు.. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించాడు. తన నటనతో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు అతను నటించిన సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది. కానీ ఆతర్వాత ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. ఇప్పుడు ఇలా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన పేరు షఫీక్ సయ్యద్‌. సలాం బాంబే! సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. 1988లో విడుదలైన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించాడు.

ఈ సినిమా ముంబై వీధుల్లో బతికే పిల్లల కష్టాలను చూపించారు. ఈ సినిమాకు మీరా నాయర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యింది. ఈ సినిమాలో చాయ్‌పౌ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు. తన అద్భుత నటనకు బెస్ట్ చైల్డ్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. కానీ అతనికి ఆతర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఆతర్వాత ‘పతంగ్’ అనే సినిమా ఒక్కటే చేశాడు. అవకాశాలు లేక ఆర్థిక పరిస్థితులు దెబ్బతినడంతో ఆటో నడుపుతున్నాడు. తల్లి, భార్య, నలుగురు పిల్లలతో ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాడు. కుటుంబ భారాన్ని మోస్తూ ఆటో స్టీరింగ్ తిప్పుతున్నాడు షఫీక్ సయ్యద్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!