Tollywood: ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మీరనుకుంటున్న భామ కాదు బాసు!!
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదు. కుర్రకారు కలల రాకుమారి ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. ఇంతకు ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా..?

స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. చాలా మంది హీరోయిన్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా వారు చాలా మంది ఉన్నారు కొంతమంది మాత్రమే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసి రాణిస్తూ ఉంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈ అమ్మడి క్రేజ్ మాములుగా లేదు. కుర్రకారు కలల రాకుమారి ఈ ముద్దుగుమ్మ. చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం ఈ అమ్మడి సొంతం. ఇంతకు ఈ వయ్యారి భామ ఎవరో గుర్తుపట్టారా..? లంగాఓణిలో భయంగా చూస్తున్న ఆ చిన్నారి ఎవరో కాదు..
పై ఫొటోలో హీరోయిన్ ఎవరో కాదు. ఇప్పుడు టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు పెళ్ళిసందడి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.
చేసింది తక్కువే సినిమాలే అయినప్పటికీ మన దగ్గర విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో నటిస్తుంది. అలాగే యంగ్ హీరోల సరసన కూడా ఛాన్స్ లు అందుకుంది. ప్రస్తుతం తెలుగులో అరడజను కు పైగా సినిమాలు చేస్తోంది శ్రీలీల
View this post on Instagram