AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజాతో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టరా..? ఆమె అందం ముందు దేవకన్యలు కూడా దిగదుడుపే

ఈ పాప ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ హీరోయిన్. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే పెద్దగా గుర్తింపు రాలేదు. అందం, అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తు పట్టారా.? అందంలో అప్సరస.. ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే భామ ఆమె

రోజాతో ఉన్న చిన్నది ఎవరో కనిపెట్టరా..? ఆమె అందం ముందు దేవకన్యలు కూడా దిగదుడుపే
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 24, 2025 | 1:57 PM

Share

సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది ముద్దుగుమ్మల వ్యక్తిగత విషయాలు, చిన్ననాటి ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్‌కు సంబందించిన ఫోటోలు, వీడియోలు, రకరకాల విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పై ఫొటోలో నటి రోజాతో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఎలాంటి కుర్రాడైన ఫిదా అవ్వాల్సిందే. ఆమె చాలా ఫెమస్. ఆమె గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇంతకూ ఆమెను గుర్తుపట్టడం కొంచం కష్టమే.. ఇప్పుడు ఆమె హాట్ బ్యూటీగా టాలీవుడ్ లో రచ్చ లేపుతోంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న చిన్నది ఎవరో కాదు.. హాట్ బ్యూటీ అషు రెడ్డి. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా పలు ఇంటర్వ్యూలతో పాపులర్ అయ్యింది ఈ క్రేజీ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో  చేసిన ఇంటర్వ్యూతో బాగా పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటీ. దాంతో ఈ చిన్నదాని పేరు బాగా వైరల్ అయ్యింది. రామ్ గోపాల్ వర్మతో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యింది.ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. బిగ్ బాస్ లో తనదైన ఆటతోపాటు అందాలతో ప్రేక్షకులను మెప్పించింది. ఆషు కొన్ని సినిమాల్లోనూ నటించింది.

చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ హీరోయిన్ గా మాత్రం చేయలేదు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీకి సినిమా ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు.  బిగ్ బాస్ నుని బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు వరుసగా షోలు చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ. తాజాగా ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

View this post on Instagram

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్