ఓవైపు బాలయ్య బాబు.. మరోవైపు మెగాస్టార్.. మధ్యలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

సోషల్ మీడియాలో సెలబ్రెటీలు ఫోటోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చైల్డ్ హుడ్ ఫోటోలు కూడా నెట్టింట నిత్యం చక్కర్లు కొడుతూ నెటిజన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ సెలబ్రెటీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకూ ఈ ఫొటోలో ఉన్న సెలబ్రెటీ ఎవరో గుర్తుపట్టారా.?

ఓవైపు బాలయ్య బాబు.. మరోవైపు మెగాస్టార్.. మధ్యలో ఉన్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?
Chiranjeevi, Balakrishna

Updated on: Nov 21, 2025 | 3:22 PM

నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి.. ఈ ఇద్దరికీ ఎంత ఫ్యాన్స్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ఇద్దరూ హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలయ్య, చిరు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ ఉంటాయి. ఈ ఇద్దరూ స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు అభిమానులకు పండగనే అయితే బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్. ఆమె గురించి తెలియని ప్రేక్షకులు ఉండరేమో.. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? తెలిస్తే ఈమేనా..? అంటూ ఆశ్చర్యపోతారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చదవండి :నన్ను అలా చూస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా..? ఓపెన్‌గా మాట్లాడిన హీరోయిన్

సోషల్ మీడియాలో నిత్యం వందలాది ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా హీరోయిన్స్ ఫోటోలు. సెలబ్రెటీ ఫోటోలు దొరికితే చాలు నెటిజన్స్ తెగ వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే పైన కనిపిస్తున్న ఫోటో కూడా చక్కర్లు కొడుతోంది. ఇంతలు బాలకృష్ణ, చిరంజీవి మధ్యలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టారా..? ఆమె మరెవరో కాదు ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్..

ఇది కూడా చదవండి : రెండు పెళ్లిళ్లు.. రెండుసార్లు విడాకులు.. ఇప్పుడు సింగిల్‌గా ఇలా.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా.?

స్వప్న దత్ కూడా తండ్రి మార్గంలోనే నడుస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాకు సహనిర్మాతగా వ్యవహరించారు ప్రియాంక దత్. త్రీ ఏంజల్స్ స్టుడియో ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. బాణం, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటిలాంటి సినిమాలను నిర్మించింది ప్రియాంక దత్. “యాదోం కీ బరాత్” అనే షార్ట్ ఫిలింను నిర్మించింది. ఈ చిత్రం 2013 కన్నెస్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక అయినది. ప్రియాంక దత్ భర్త  ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన ఇటీవలే ప్రభాస్ తో కలిసి కల్కి సినిమాచేశారు. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూల్ చేసింది. ఇప్పుడు కల్కి 2 సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి : వరుణ్ తేజ్‌కు జోడీగా లేటెస్ట్ సెన్సేషన్.. హిట్ పక్కా అంటున్న ఫ్యాన్స్

Swapna Dutt

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి