AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది ఈ యాంకరమ్మ

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కు అర్జెంట్ గా హిట్ కావాలి.. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా చేసినప్పటికీ ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ దారుణంగా నిరాశపరిచాయి . దాంతో ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తున్నాడు.

జయం సినిమాను మిస్ అయ్యింది.. లేదంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యేది ఈ యాంకరమ్మ
Jayam Movie
Rajeev Rayala
|

Updated on: Nov 11, 2025 | 8:31 AM

Share

టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా వెండితెరకు పరిచయమైన సినిమా జయం. డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ఈసినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఒకప్పుడు యూత్‏కు తెగ నచ్చేసిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. ఇందులో నితిన్ సరసన సదా కథానాయికగా నటించింది. తేజ తెరకెక్కించిన ఈ సినిమాతోనే నితిన్, సదా ఇద్దరూ తెలుగు తెరకు నటీనటులుగా పరిచయంకాగా.. అప్పట్లో జయం సినిమా సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. అలాగే ఈ సినిమాలోని సాంగ్స్ గురించి తెలిసిందే. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్. ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అయ్యింది. అలాగే ఈ సినిమాలో హీరో గోపిచంద్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. జయం చిత్రంలో నితిన్, సదా, గోపిచంద్ ముగ్గురి నటనపై ప్రశంసలు వచ్చాయి.

అయితే ఈ సినిమాలో సద కంటే ముందు మరో హీరోయిన్ ను ఫిక్స్ చేశారట. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? మీరు ఊహించలేరు కూడా.. ఆమె ఎవరో కాదు అందాల యాంకరమ్మ రష్మీ గౌతమ్. నితిన్ ఇటీవలే తమ్ముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కాగా నితిన్ గతంలో రాబిన్ హుడ్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోకు రష్మీ యాంకర్ గా చేసింది. ఈ షోలో నితిన్ తన మొదటి సినిమా జయం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

జయం సినిమాకు రష్మీతో కలిసి రిహార్సిల్స్ చేశారట నితిన్. జయం సినిమా కోసం దాదాపు 90 శాతం రష్మీతోనే రిహార్సిల్స్ చేశారట నితిన్. కానీ ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో హీరోయిన్ ను మార్చేశారు. దాంతో రష్మీ ప్లేస్ లోకి సద వచ్చిందని నితిన్ చెప్పుకొచ్చారు. ఇక జయం సినిమా రష్మీ ఖాతాలో పడి ఉంటే స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళేది అని నెటిజన్స్, అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మీ యాంకర్ గా ఎన్నో టీవీషోలు చేసింది. అలాగే హీరోయిన్ గాను పలు సినిమాల్లో నటించింది. అలాగే సహాయక పాత్రలు కూడా చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!