AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ చిన్నప్పటి ఫోటోలోని తెలుగు యాంకర్ ఎవరో గుర్తుపట్టారా.? పాన్ ఇండియా మూవీ చేస్తోంది..

పైన పేర్కొన్న ఫోటోలోని క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు బుల్లితెరనే కాదు.. వెండితెరను కూడా తన అందం, అభినయంతో ఏలేస్తోంది.

Viral Photo: ఈ చిన్నప్పటి ఫోటోలోని తెలుగు యాంకర్ ఎవరో గుర్తుపట్టారా.? పాన్ ఇండియా మూవీ చేస్తోంది..
Tollywood
Ravi Kiran
|

Updated on: May 15, 2023 | 7:00 PM

Share

పైన పేర్కొన్న ఫోటోలోని క్యూట్‌గా కనిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు బుల్లితెరనే కాదు.. వెండితెరను కూడా తన అందం, అభినయంతో ఏలేస్తోంది. ఫస్ట్ తన కెరీర్‌ను ఓ న్యూస్ ప్రెజెంటర్‌గా మొదలుపెట్టిన ఈ అందాల భామ.. ఆ తర్వాత ఓ ప్రముఖ కామెడీ షోకు యాంకర్‌గా వ్యవహరించి సత్తా చాటి.. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించింది. ఒకవైపు బుల్లితెరపై యాంకర్‌గా.. మరోవైపు వెండితెరపై నటిగా అదరగొడుతోంది. ఈ స్టార్ యాంకరమ్మ పలు రియాలిటీ షోలకు హోస్టింగ్ చేసి ఆకట్టుకుంది. ఈపాటికి ఆమెవరో మీకు అర్ధమై ఉండొచ్చు. ఎస్.. పై ఫోటోలో ఉన్నది మరెవరో కాదు అనసూయ భరద్వాజ్. యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వెండితెరపై నటిగా రాణిస్తోంది.

అటు స్పెషల్ సాంగ్స్‌లో నటించడమే కాకుండా.. పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా అనసూయకు మంచి గుర్తింపు వచ్చింది. ‘క్షణం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘చావు కబురు చల్లగా’, ‘థాంక్యూ బ్రదర్’ లాంటి చిత్రాలు అనసూయ కెరీర్‌లో గుర్తిండిపోయేవి.

ఇక అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘పుష్ప: ది రైజ్’లో దాక్షయనిగా, ‘మైకేల్’లో చారులతగా తన విలనిజాన్ని చూపించింది అనసూయ. కాగా, ప్రస్తుతం ఆమె ‘ఫ్లాష్‌బ్యాక్’ అనే తమిళ సినిమాలో, తెలుగులో ‘పుష్ప: ది రూల్’ చిత్రంలో నటిస్తోంది.

Follow Us
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
ఏం తాగి వచ్చార్రా సామీ.. పిచ్చ కొట్టుడు కొట్టాశారేందయ్యా..
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
మధురై మీనాక్షి అమ్మ అసలు పేరు మీనాక్షి కాదా? పేరు వెనుక సీక్రెట్
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
అరచేతిలో సూర్య, విధి రేఖల రహస్యం తెలుసా..? అఖండ లక్ష్మి యోగం..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగట్లేదా? కారణమిదే..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఇంట్లోనే హోటల్ స్టైల్ పునుగులు తయారు చేయండిలా..
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఏపీ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
ఛీ.. మీరేం మనుషులురా.. ఓ వైపు మృతదేహాలు.. మరోవైపు వీళ్లు..
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
డేంజర్‌లో ఆండ్రాయిడ్ యూజర్స్.. ఈ యాప్స్‌ డౌన్‌లోడ్ చేస్తే
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు..
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?
డిగ్రీ లేకుండానే గూగుల్‌లో 80 లక్షల ప్యాకేజీ జాబ్ ఎలా సాధించాడు?