ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క మూవీతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌గా మారింది

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? ఆమె ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చింది ఈ భామ. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేసింది. ఇలాంటి లవర్ మనకు ఉండలి అని ప్రతి కుర్రోడు అనుకునేలా చేసింది

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఒక్క మూవీతో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్‌గా మారింది
Actress
Follow us

|

Updated on: Apr 25, 2024 | 3:47 PM

కొంతమంది హీరోయిన్స్ కు ఒకే ఒక్క సినిమా బోలెడంత క్రేజ్ తెచ్చిపెడుతుంది. ఆతర్వాత మళ్లీ ఆ హీరోయిన్స్ పేర్లు కూడా వినపడవు. అలాంటి హీరోయిన్స్ కొంతమంది ఉన్నారు. వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఇంతకు పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తు పట్టారా.? ఆమె ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తమిళ్ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి వచ్చింది ఈ భామ. ఇంతకు ఆమె ఎవరో కనిపెట్టారా.? ఒక్క సినిమాతో కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేసింది. ఇలాంటి లవర్ మనకు ఉండలి అని ప్రతి కుర్రోడు అనుకునేలా చేసింది ఆ బ్యూటీ ఇంతకు ఆ అమ్మడు ఎవరో కనిపెట్టారా.?

ఆమె ఒక్క సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు ఇవానా. లవ్ టుడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఇవానా. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించింది. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ లవ్ టుడే సినిమా ఈ అమ్మడి రేంజ్ ను పెంచేసింది. తమిళ్ లో విడుదలైన లవ్ టుడే సినిమా అక్కడ సూపర్ హిట్ గా నిలిచింది.

ఆతర్వాత ఆ సినిమాను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. యువతను ఆకట్టుకునే కథనంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇవానా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. అలాగే తన అందంతో కట్టిపడేసింది. లవ్ టుడే తర్వాత ఈ చిన్నది కామ్ అయ్యింది. ఆ మూవీ తర్వాత ఓ సినిమాలో నటించింది. ఎల్‌జీఎం అనే సినిమాలో నటించింది ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇవానా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Ivana (@i__ivana_)

ఇవానా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

View this post on Instagram

A post shared by Ivana (@i__ivana_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.