AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? అయితే ఖచ్చితంగా ఈ మూవీ గురించి తెలుసుకోవాల్సిందే. ఇన్నాళ్లు థియేటర్లలో ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు.. ఊహించని ట్విస్టులతో సాగే ఈ మూవీ ప్రేక్షుకులను తెగ ఆకట్టుకుంటుంది .

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2026 | 12:33 PM

Share

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు.. మిస్టరీ కథలు, ఊహించని ట్విస్ట్ లతో సాగే సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరధం పడుతుంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. థియేటర్స్ లో ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో ముఖ్యంగా హారర్, థ్రిల్లర్,  క్రైమ్, రొమాంటిక్ సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా ఓ థ్రిల్లర్ మూవీ. బాబోయ్ ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! మీరు అస్సలు ఊహించలేరు.. ఆ రేంజ్ లో ఉంటాయి. ప్రస్తుతం ఓటీటీలో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది ఆ సినిమా.. ఆ మూవీ ఏదంటే..

సినిమా కథ విషయానికొస్తే ఒక యువతి.. ఆమె పేరు ఆరికా.. ఈ సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఆమె భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన తర్వాత పోలీసు స్టేషన్‌కు వెళ్లి కంప్లయింట్ ఇస్తుంది. సీజన్డ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ అశ్వత్థామ ఈ కేసును చేపడతారు. దర్యాప్తు సమయంలో భర్త శవం ఆరికా ఇంటి బేస్‌మెంట్‌లో దొరికడంతో కేసు మర్డర్‌గా మారుతుంది. ఇక్కడ నుంచి కథ ఒక ట్విస్ట్‌లతో అదరగొడుతుంది. ఆరికా ప్రైమ్ సస్పెక్ట్‌గా మారడం, రహస్యాలు బయటపడడం.. ఇలా ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. అసలు అతను ఎలా చనిపోయాడు. చంపింది ఎవరు.? ఎందుకు.? అనేవి సినిమాలో చూడాల్సిందే.. సినిమాలోని ట్విస్ట్ లు ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కుర్చీబెడతాయి.

ఈ సినిమా పేరు తత్సమ తద్భవ. ఈ సినిమా కన్నడలో తెరకెక్కింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్2023లో విడుదలైంది.ఈ సినిమాకు డెబ్యూ దర్శకుడు విశాల్ అత్రేయ రచన, దర్శకత్వం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కన్నడ మూవీ అయినప్పటికీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
ఏపీలో వారందరికీ రూ.4 వేలు.. ప్రభుత్వం శుభవార్త
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంది కదా అని రిలాక్స్ అవుతున్నారా?
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
ఇష్టంగా పానీపూరీ తిని ఇంటికి వెళ్లారు.. కాసేపటికే ఇది పరిస్థితి!
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
చిన్న దేశం మొరాకోను చూసి భారత్ నేర్చుకోవాల్సింది ఇదే
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
జ్వరం, అనారోగ్య బాధలు తొలగాలని కోరుకుంటున్నారా? జ్వరహరేశ్వరుడి..
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్‌లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
ఒకప్పుడు నాగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు టాప్ హీరో
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
నేటి మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ప్లేయర్లకు ఛాన్స్
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
అవినీతిలో నెం1 ఆఫీసర్.. నరహరి చిట్టా తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..
రైతుల భరోసా విడుదలకు ముహూర్తం ఫిక్స్.. అకౌంట్లోకి అప్పుడే..