AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : బాలకృష్ణ డైరెక్టర్.. ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..

సినీ రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించుకోవడం చాలా కష్టం. అలాగే ఎన్నో కథలు పట్టాలెక్కి మధ్యలోనే ఆగిపోయాయి. అందులో ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఒకటి. ఈ చిత్రానికి నందమూరి బాలకృష్ణ దర్శకత్వం వహించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? అసలు పేరేంటీ అనే విషయాలు తెలుసుకుందామా.

Cinema : బాలకృష్ణ డైరెక్టర్.. ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..
Soundarya, Uday Kiran
Rajitha Chanti
|

Updated on: May 13, 2026 | 10:43 AM

Share

నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేశారని మీకు తెలుసా.. ? అవును.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను అదే పేరుతో రీమేక్ చేయాలని సంకల్పించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కావాలనుకున్నారు. 2004లో అత్యంత వైభవంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో బాలకృష్ణ అర్జునుడు, బృహన్నల, కీచకుడు వంటి మూడు భిన్నమైన పాత్రల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం సౌందర్యను ఎంపిక చేశారు. అలాగే అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి పాత్ర కోసం అప్పటి యంగ్ సెన్సేషన్ ఉదయ్ కిరణ్‌ను తీసుకున్నారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని బాలయ్య ఆయనకు ఈ అవకాశం ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

ఉత్తర పాత్ర కోసం అసిన్‌ను ఎంపిక చేశారు. ఒకే ఫ్రేమ్‌లో అగ్ర నటి సౌందర్య, యంగ్ స్టార్ ఉదయ్ కిరణ్, బాలయ్యను చూడటం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని, ఆమెకు ఆ పాత్ర పట్ల ఉన్న గౌరవంతో బాలయ్య ఆ సినిమాను అర్ధాంతరంగా ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కూడా వ్యక్తిగత కారణాలతో బలవన్మరణం చెందడంతో ఈ ప్రాజెక్ట్ ఒక విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

అప్పట్లో షూట్ చేసిన దాదాపు 17 నిమిషాల ఫుటేజ్‌ను 2020 దసరా సందర్భంగా ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. . దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. సౌందర్య, ఉదయ్ కిరణ్ అభిమానులకు వారు కలిసి నటించిన ఈ చిన్న ఫుటేజ్ ఒక అపురూప కానుకగా నిలిచింది. ఒకవేళ ఈ సినిమా పూర్తయి ఉంటే, ఉదయ్ కిరణ్ కెరీర్‌కు ఇది ఒక మైలురాయిగా నిలిచేదని అభిమానులు భావిస్తుంటారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us
ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో మీకు తెలుసా..
ఉదయ్ కిరణ్, సౌందర్య కలిసి నటించిన సినిమా ఏంటో మీకు తెలుసా..
వర్కర్ చేసిన ఆ ఒక్క తప్పుకు.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని!
వర్కర్ చేసిన ఆ ఒక్క తప్పుకు.. ఏకంగా ప్రాణాలే తీసిన యజమాని!
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్..
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మరో ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్..
జై హనుమాన్ చెప్పకుండా ఉండలేరు..! పెన్సిల్ లిడ్‌పై అద్భుత కళ
జై హనుమాన్ చెప్పకుండా ఉండలేరు..! పెన్సిల్ లిడ్‌పై అద్భుత కళ
చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?
చెన్నై సంచలన నిర్ణయం.. రంగంలోకి కొత్త ప్లేయర్.. ఎందుకంటే?
స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్.. కట్ చేస్తే.. తోపు కమెడియన్..
స్టార్ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్.. కట్ చేస్తే.. తోపు కమెడియన్..
వ్యక్తిగతంగా ఇంధన ఆదా చర్యలు ప్రారంభించిన ప్రధాని మోదీ
వ్యక్తిగతంగా ఇంధన ఆదా చర్యలు ప్రారంభించిన ప్రధాని మోదీ
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
మా నాన్న చనిపోయినప్పుడు జబర్దస్త్‌ నుంచి అతనొక్కడే వచ్చాడు:తన్మయి
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
తమిళనాడు అసెంబ్లీలో విజయ్‌ బలపరీక్ష..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..
వయసైపోయిన పెద్దవాళ్ళు తప్పక తినాల్సిన పల్లెటూరి పొలం గారెలు..