AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 50 కోట్లతో నిర్మిస్తే.. 224 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం.. ఎక్కడ చూడొచ్చంటే..

ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అటు థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఓ సినిమా గురించి మీరు విన్నారా.. ? కేవలం రూ.50 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.224 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతకీ ఏ సినిమా అంటే..

Tollywood: 50 కోట్లతో నిర్మిస్తే.. 224 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లలో సంచలనం.. ఎక్కడ చూడొచ్చంటే..
Thudarum
Rajitha Chanti
|

Updated on: May 24, 2025 | 9:42 PM

Share

ఇటీవల కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమాల గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా.. భారీ బడ్జెట్ సినిమాలు కాకపోయినా ఊహించని కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా మాత్రం రూ.50 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా రూ.224 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు థియేటర్లలో మంచి రెస్పాన్స్ అందుకుంటున్న ఈ సినిమా ఓటీటీలోకి మాత్రం ఆలస్యంగా వస్తుంది. అదే తుదరమ్ సినిమా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా ఇప్పుడు అడియన్స్ హృదయాలను ఏలేస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలై రూ. 224 కోట్ల భారీ వసూళ్లను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటికీ రద్దీగా ఉండే థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.

అందుకే ఈ సినిమాను ఓటీటీలో విడుదలకు నిరాకరించారు. మరోవారం రోజుల తర్వాత ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. ‘తుదరమ్’ సినిమాను జియో సినిమాస్‌లో మే 23న విడుదల చేయాల్సి ఉంది. కేరళలోని చాలా మంది థియేటర్ యజమానులు ఆ సినిమా ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని కోరారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రతిరోజూ నాలుగు హౌస్‌ఫుల్ షోలు ప్రదర్శిస్తున్నారు.

తుదరమ్ సినిమా ఇప్పుడు థియేటర్లలో దూసుకుపోతుంది. ఇందులో మోహన్ లాల్ జోడిగా శోభన నటించారు. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా కావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు జనాలు క్యూ కట్టాయి. 90లలో ఈ జోడి అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. అప్పట్లో ఈ జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ.60 కోట్లకు జియో సినిమా కొనుగోలు చేసింది. ఇక థియేటర్లలలో ఈ మూవీ విజయవంతంగా రన్ కావడంతో ఓటీటీ విడుదల వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..

Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
Vaibhav Suryavanshi: కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన బుడ్డోడు..
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
మెగాస్టార్ 'హుక్‌స్టెప్‌' పాటకు బామ్మ‌ల స్టెప్పులు.. వీడియో ఇదిగో
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ఎన్టీఆర్ యాక్టింగ్ చూసి నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
ప్రభాస్ నుండి శర్వానంద్ వరకు.. 2026 పండుగ విజేతలు వీరే!
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సందీప్ రెడ్డి వంగా పేరు చెబితే ఎమోషనల్ అవుతున్న ఆ నటుడు...
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
సినిమా రేంజ్‌ మిస్టరీ.. తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కాల్..
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
తమిళనాడు ఎన్నికల్లో పోటీకి హీరో విజయ్ సిద్దం.. కీలక స్టెప్
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
సమోసాలతో సంపాదన.. ఇంటి నుంచే కాలు కదపకుండా ప్రతీ నెల..
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
టాలీవుడ్‌లో ఫేవరెట్ హీరో ఎవరో చెప్పి షాక్ ఇచ్చిన యంగ్ బ్యూటీ
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..
IPL 2026: ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్..