AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు హీరోయిన్ డ్రైవర్.. కట్ చేస్తే.. ఆమెతోనే సినిమా.. ఇంతకీ ఈ హీరో ఎవరంటే..

సినీరంగుల ప్రపంచంలో స్టార్ డమ్ సంపాదించుకోవాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. ఎంతి కష్టాన్నై ఇష్టంగా భరించి అవమానాలను, సవాళ్లను ఎదుర్కొని వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటారు. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. కానీ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న నటీనటులు ఆ తర్వాత ఆకస్మాత్తుగా ఇండస్ట్రీకి దూరమవుతుంటారు.

Tollywood : అప్పుడు హీరోయిన్ డ్రైవర్.. కట్ చేస్తే.. ఆమెతోనే సినిమా.. ఇంతకీ ఈ హీరో ఎవరంటే..
Shekhar Suman
Rajitha Chanti
|

Updated on: May 10, 2025 | 10:34 AM

Share

ఇండస్ట్రీలో హీరో కావాలనుకుని వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. కష్టాలు, అవమానాలను ఎదుర్కొని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. తక్కువ సమయంలోనే హిట్స్ ఖాతాలో వేసుకుని గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఇప్పుడు మాట్లాడుకోబోయే నటుడు సైతం ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నవారే. అప్పట్లో హీరోయిన్ డ్రైవర్ గా పనిచేశాడు. కట్ చేస్తే.. అమెతోనే హీరోగా సినిమాలో నటించాడు. అలాగే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లతో అనేక హిట్ చిత్రాల్లో నటించాడు. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. ఆయన నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. అతడు మరెవరో కాదు.. శేఖర్ సుమన్.

శేఖర్ సుమన్.. ఈతరం ప్రేక్షకులను అంతగా తెలియని పేరు. కానీ ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్. 1962లో పట్నాలోని బిహారీ కాయస్త ఫ్యామిలీలో జన్మించాడు. పట్నాలోని విద్యాభ్యాసం పూర్తి చేసిన శేఖర్ సుమన్.. ఆ తర్వాత నటుడిగా మారాలనుకున్నాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రముఖ హీరోయిన్ మాధురి దీక్షిత్ డ్రైవర్ గా పనిచేశాడు. కానీ తన మొదటి సినిమా ఉత్సవ్ కు ముందు మానవ్ హత్య అనే సినిమాలో మాదురి దీక్షిత్ తోకలిసి నటించాడు. తక్కువ బడ్జెట్ కారణంగా నటీనటులకు వాహనాలు ఇవ్వలేకపోయారు నిర్మాతలు. దీంతో స్వయంగా సుమన్ తన బైక్ పై మాధురిని ఇంటి నుంచి సెట్స్ వరకు పికప్, డ్రాప్స్ చేసేవాడట. ఆ తర్వాత 1984లో గిరీష్ కర్నాడ్ దర్శకత్వం వహించిన ఉత్సవ్ సినిమాతో హీరోగా మారాడు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ మాధురి దీక్షిత్, పద్మిని కొల్హాపురి, డింపుల్ కపాడియాతో వరుస సినిమాలు చేశాడు. మాధురి

అయితే హీరోగా మంచి ఫాంలో ఉండగానే వరుస సినిమాలు డిజాస్టర్స్ కావడంతో అతడిపై ప్లాప్ స్టార్ అని ముద్రపడింది. దీంతో నెమ్మదిగా వరుస ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత పాత్ర ప్రాధాన్యతను బట్టి సహాయ నటుడిగా కనిపించాడు. ఆ తర్వాత టీవీల్లో పలు షోస్ చేశాడు. చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న శేఖర్ సుమన్.. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ లో జుల్ఫికర్ క్యారెక్టర్ పోషించాడు. ఇప్పుడు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. శేఖర్ సుమన్ తనయుడు ఆధ్యాయన్ సుమన్ నటుడిగా కొనసాగుతున్నారు.

Shekhar Suman New

Shekhar Suman New

Follow Us
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
రాజస్థాన్ రాయల్స్ హిస్టరీలో టాప్-3కి చేరిన యువ బ్యాటర్
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
బెంగాల్‌లో ఫుల్లీ పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌..!
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
మీ ఆస్తి విషయంలో పిల్లల మధ్య గొడవలు రాకూడదా? ఇది ఎందుకు ముఖ్యం?
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
IPL 2026 Playoffs Race: ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ 5 జట్లు అవుట్
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
ప్రపంచానికి చమురు సెగ.. తెలుగురాష్ట్రాల్లో పెట్రోల్‌ కష్టాలు తీరే
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
పుదీనా Vs కొత్తిమీర: వేసవిలో కడుపు సమస్యలకు ఏది బెస్ట్..?
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
వీరికి ఆదాయం, ఆరోగ్యం ఉన్నా ఊహించని సమస్యలు..
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
పంజాబ్ ఫస్ట్, ఆర్సీబీ సెకండ్.. మరి ముంబై, చెన్నై పరిస్థితి ఏంటి?
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
ఎండ వల్ల ముఖం నల్లబడిందా?.. ఇంట్లోనే ఇలా క్షణాల్లో మెరిపించండి
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..
అలర్ట్.. రేపే ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు విడుదల! ఎన్ని గంటలకంటే..