Pokiri: పోకిరి సినిమాలోని ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే బిత్తరపోతారు

|

Jun 10, 2023 | 8:52 PM

2005లో వచ్చిన ఈ సినిమా పూరిజగన్నాథ్ కు కూడా కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ను యాక్షన్ హీరోగా మార్చారు పూరి. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ఈ మూవీ పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

Pokiri: పోకిరి సినిమాలోని ఈ బోల్డ్ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? చూస్తే బిత్తరపోతారు
Pokiri
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ను పెంచిన సినిమాల్లో పోకిరి ఒకటి.డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు మహేష్ కు ఉన్న ఇమేజ్ ను ఈ సినిమా పదింతలు పెంచిందనే చెప్పాలి. 2005లో వచ్చిన ఈ సినిమా పూరిజగన్నాథ్ కు కూడా కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది. లవర్ బాయ్ గా ఉన్న మహేష్ ను యాక్షన్ హీరోగా మార్చారు పూరి. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచింది. ఈ మూవీ పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అప్పట్లోనే కాదు ఇప్పటికి ఈ పాటలు వినిపిస్తుంటాయి. ఇక అటు హీరోయిన్ ఇలియానాకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా లో బోల్డ్ పాత్రలో నటించిన బ్యూటీ గుర్తుందా..? విలన్స్ గ్యాంగ్ లో మోనా అనే అమ్మాయి ఉంటుంది.

ఆ పాత్రలో నటించిన భామ పేరు జోతి రానా. బాలీవుడ్ లో ఈ అమ్మడు పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో పోకిరి తర్వాత దేవుడు చేసిన మనుషులు, హోమం లాంటి సినిమాల్లో నటించింది.  అలాగే హిందీలోనూలోనూ పలు సినిమాల్లో నటించింది.

తాజాగా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాట్ హాట్ ఫొటోలతో కేకపుట్టిస్తోంది ఈ చిన్నది. ఈ మ్మాడు ఇన్ స్టాలో షేర్ చేసే ఫోటోలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అసలు ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవడానికి సోషల్ మీడియాను గాలిస్తున్నారు నెటిజన్స్. ఇంకెందుకు ఆలస్యం మీరూ కూడా ఈ చిన్నది ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.