Hanuman - Teja Sajja: ఆదిపురుష్‌ కారణంగా బంపర్ ఆఫర్ కొట్టేసిన హనుమాన్.. రాముడు వెంటే హనుమా..

Hanuman – Teja Sajja: ఆదిపురుష్‌ కారణంగా బంపర్ ఆఫర్ కొట్టేసిన హనుమాన్.. రాముడు వెంటే హనుమా..

Anil kumar poka

|

Updated on: Jun 10, 2023 | 8:40 PM

ప్రభాస్‌ ఆదిపరుష్ కారణంగా... తేజా సజ్జా హనుమాన్ మూవీ బిజినెస్‌ అంకంతకూ పెరిగిపోతోంది. ఈ సినిమా షూటింగ్ బిగినింగ్‌ నుంచే.. చిన్న పాటి బజ్ క్రియేట్ చేసిన హనుమాన్ మూవీ.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్తో.. ఒక్కసారిగా త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌ అయింది. ఉన్నట్టుండి పాన్ ఇండియన్ సినిమాగా మారిపోయింది.

ప్రభాస్‌ ఆదిపరుష్ కారణంగా… తేజా సజ్జా హనుమాన్ మూవీ బిజినెస్‌ అంకంతకూ పెరిగిపోతోంది. ఈ సినిమా షూటింగ్ బిగినింగ్‌ నుంచే.. చిన్న పాటి బజ్ క్రియేట్ చేసిన హనుమాన్ మూవీ.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్తో.. ఒక్కసారిగా త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్‌ అయింది. ఉన్నట్టుండి పాన్ ఇండియన్ సినిమాగా మారిపోయింది. ఇండియా బార్డర్స్‌ దాటి మరీ..ఈ సినిమా రైట్స్‌ కోసం ప్రపోజల్స్‌ వచ్చేలా చేసుకుంటోంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో… యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ హనుమాన్… ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్లో ట్రెండీ టాపిక్ అవుతోంది. ఓ పక్క ఆదిపురుష్‌ గా ప్రభాస్‌ క్రియేట్ చేసిన మేనియా… ఇటు ప్రశాంత్ వర్మ హనుమాన్‌కు కూడా కలిసివస్తోంది. దానికి తోడు.. వీరు రిలీజ్ చేసిన హనుమాన్ టీజర్ ప్రామింగ్‌గా ఉండడం.. హనుమాన్‌ లుక్స్‌.. ఆయన వీఎఫ్‌ఎక్స్‌ పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో..ఈ సినిమా వైపు అందరూ చూసే వరకు వచ్చారు. దానికి తోడు సూపర్ హీరోగా… తేజ సజ్జా ఫ్రెష్ గా కనిపించడం కూడా ఈ సినిమాపై అందర్లో ఇంప్రెషన్ పడేలా చేసింది. ఆదిపురుష్‌ నచ్చిన వాళ్లకు అదే రేంజ్లో ఉన్న ఈ సినిమా నచ్చుతుందనే అభిప్రాయం కలిగింది. దీంతో ఈ సినిమా బిజినెస్‌ కూడా అమాంతంగా పెరిగిపోతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.