Prabhas Adipurush: టికెట్స్ ఫ్రీ ఫ్రీ..! ఆదిపురుష్ ఫ్రీ టికెట్స్ వెనక స్ట్రాటజీ ఉందా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో రఘురాముడి అవతారంలో కనిపించనున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కృతిసనన్ సీతమ్మ పాత్రలో అలరించనుంది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో రఘురాముడి అవతారంలో కనిపించనున్నారు. ఆయన హీరోగా తెరకెక్కిన ఆది పురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ కృతిసనన్ సీతమ్మ పాత్రలో అలరించనుంది. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. రెట్రో ఫైల్ సమర్పణలో టి సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ సుమారు రూ.550 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ సినిమాను నిర్మించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్లు మూవీపై అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఎప్పుడెప్పుడు ఆది పురుష్ సినిమాను చూద్దామా? అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ప్రభాస్ సినిమాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్. తెలంగాణలో పదివేల ఆదిపురుష్ సినిమా టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.