AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ ఈవిడా.. ఆవిడా ఒక్కటేనా..!! వాసు సినిమాలో వెంకటేష్ సిస్టర్‌ ఇంతలా మారిపోయిందేంటీ.!

2002 లోవచ్చిన వాసు సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా అందాల తార భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో వెంకటేష్ తన నటనతో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఏంటీ ఈవిడా.. ఆవిడా ఒక్కటేనా..!! వాసు సినిమాలో వెంకటేష్ సిస్టర్‌ ఇంతలా మారిపోయిందేంటీ.!
Vasu
Rajeev Rayala
|

Updated on: Mar 26, 2024 | 7:51 PM

Share

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో వాసు సినిమా ఒకటి. మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 2002 లోవచ్చిన వాసు సినిమాకు కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా అందాల తార భూమిక చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో వెంకటేష్ తన నటనతో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. సాంగ్స్ మాత్రమే కాదు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించింది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి.

ఇదిలా ఉంటే వాసు సినిమాలో వెంకటేష్ సిస్టర్ గా నటించిన అమ్మడు గుర్తుందా..? ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఆమె ఇప్పుడు ఎలా ఉందో.?  ఏం చేస్తుందో తెలుసా.? ఆ అమ్మడి పేరు వర్ష. చాలా సినిమాల్లో నటించింది ఆమె.

చాలా సినిమాల్లో నటించిన వర్ష ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలు తగ్గించి సీరియల్స్ లో నటిస్తుంది వర్ష. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం రకరకాల ఫోటోలు, రీల్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ  క్రమంలో ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అప్పుడు చాలా అందంగా ఉన్న వర్ష ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంత మారిపోయిన వర్ష ఇప్పటికీ అందంగానే ఉన్నారు. ఆమె లేటేస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కెయ్యండి.

వర్ష ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

వర్ష ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

వర్ష ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
మహిళలకు ఊరట.. ఆ రెండు పథకాలపై భట్టి కీలక ప్రకటన
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఒకేరోజు రెండు భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు.. ఫ్యాన్స్‌కు ఫుల్
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
ఇద్దరు భార్యలు, ఇద్దరు పిల్లలు.. మూడో పెళ్లికి సిద్ధమైన..
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే
దూసుకుపోతున్న ప్రభాస్, బన్నీ.. మహేష్‌బాబు నెంబర్ ఎంతంటే