Dil Movie: అమ్మబాబోయ్.. నితిన్ దిల్ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయింది..

అప్పటిలో యువతను ఈసినిమా ఓ ఊపేసింది. నితిన్, నేహ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగం అయ్యింది. అప్పటి నుంచి ఆయనను దిల్ రాజు అని పిలవడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు.

Dil Movie: అమ్మబాబోయ్.. నితిన్ దిల్ సినిమా హీరోయిన్ ఎంతలా మారిపోయింది..
Dil Movie
Follow us

|

Updated on: Jul 03, 2024 | 12:31 PM

నితిన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో దిల్ సినిమా ఒకటి. యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పటిలో యువతను ఈసినిమా ఓ ఊపేసింది. నితిన్, నేహ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీత దర్శకత్వం వహించాడు. దిల్ రాజుకు నిర్మాతగా ఇది మొదటి సినిమా. ఈ సినిమా పేరు ఆయన పేరులో భాగం అయ్యింది. అప్పటి నుంచి ఆయనను దిల్ రాజు అని పిలవడం మొదలు పెట్టారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సినిమాలో నితిన్ కు వాయిస్ ఇచ్చింది ఎవరో కాదు హీరో శివాజీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నితిన్ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఆమె పేరు నేహ.. ఈ చిన్నది దిల్ సినిమా తర్వాత పెద్దగా అకనిపించలేదు ఈ బ్యూటీ..

నేహా బాంబ్  తెలుగు, హిందీ సినిమాలలో నటించింది. దిల్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి  అడుగుపెట్టింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. అతడే ఒక సైన్యం, బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో కనిపించింది ఈ చిన్నది. బొమ్మరిల్లు, దుబాయ్ శీను సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించింది. ఆతర్వాత ఈ బ్యూటీ సినిమాలకు దూరం అయ్యింది. హీరోయిన్ నేహా ప్రస్తుతం ఎలా ఉంది.? ఏం చేస్తుంది.? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఈ అమ్మడు సినిమాలతో కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

నేహా బాంబ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

నేహా బాంబ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
సారూ వదిలి వెళ్లొద్దు.. విద్యార్థుల ప్రేమకు టీచర్ భావోద్వేగం.!
వార్నింగ్ ఇచ్చిన డాక్టర్‏కు సమంత క్లారిటీ..
వార్నింగ్ ఇచ్చిన డాక్టర్‏కు సమంత క్లారిటీ..
ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..
ఒక్క క్లిక్.. మీ ఫోన్లో స్పామ్ కాల్స్‌ను ఇలా బ్లాక్ చేయండి..
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన నాగుపాము.. బుసలు కొడుతూ.. వీడియో.
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు
టాలీవుడ్‌లో హీరోయిన్ల మధ్య ఆసక్తికర పోరు
అందుకే ఆమెను దూరం పెట్టా.. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్
అందుకే ఆమెను దూరం పెట్టా.. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్
ఆరోగ్య రంగానికి ఆ హోదా దక్కేనా..? జీఎస్టీ తగ్గింపుపైనే ఆశలన్నీ..!
ఆరోగ్య రంగానికి ఆ హోదా దక్కేనా..? జీఎస్టీ తగ్గింపుపైనే ఆశలన్నీ..!
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు పక్కా ప్లాన్‌.. ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ విషయంలో సెబీ కీలక చర్యలు
మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులకు అలెర్ట్.. ఆ విషయంలో సెబీ కీలక చర్యలు
నీట్‌ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది..ఈసారి ఆన్‌లైన్‌లోనే
నీట్‌ పీజీ 2024 కొత్త పరీక్ష తేదీ వచ్చేసింది..ఈసారి ఆన్‌లైన్‌లోనే