AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తస్సాదియ్యా.! ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గత్తరలేపిందిగా..

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోయారు. కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తమ మార్క్ వదిలి వెళ్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఎన్టీఆర్ సరసన నటించిన ఈ బ్యూటీ..

తస్సాదియ్యా.! ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు గత్తరలేపిందిగా..
Ntr Heroine
Ravi Kiran
|

Updated on: Aug 03, 2024 | 5:37 PM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు ఇలా వచ్చారు.. అలా మాయమైపోయారు. కానీ కొందరే చేసేవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తమ మార్క్ వదిలి వెళ్తుంటారు. అలాంటి ముద్దుగుమ్మల్లో ఒకరు ఈ అందాల భామ. ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఎన్టీఆర్ సరసన నటించిన ఈ బ్యూటీ మరెవరో కాదండీ.! మంజరీ ఫడ్నిస్. అల్లరి నరేష్‌తో ‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో హద్దులు లేని అందాల ఆరబోత ఒలకబోసి.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపింది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు కె. విశ్వనాధ్ తెరకెక్కించిన ‘శుభప్రదం’ అనే మూవీలో మెరిసింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ కాకపోయినా.. మంజరీ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అనంతరం యంగ్ టైగర్ సరసన ‘శక్తి’ సినిమాలో కనిపించింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం దారుణంగా విఫలమైంది. దీంతో ఈ భామకు ఆ తర్వాత సరైన అవకాశాలు రాలేదు. దానితో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది మంజరీ.

అక్కడ వరుస సినిమా అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాల్లో నటించడమే కాదు.. వెబ్ సిరీస్‌లలోనూ తళుక్కుమన్నది ఈ చిన్నది. కొన్ని హిట్ చిత్రాలను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇటీవలే ‘చల్తి రహే జిందగీ’ అనే హిందీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది మంజరీ. కాగా, మంజరీ ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫోటోలు, అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌కు ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంది. లేట్ ఎందుకు ఆమె గ్లామరస్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..