AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bindaas: అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!

ఈ సినిమాలో మనోజ్ ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..?

Bindaas: అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది..!
Bindaas
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2023 | 12:01 PM

Share

మంచు మనోజ్ నటించిన సినిమాల్లో బిందాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2010 రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. కేవలం 3 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 8 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో మనోజ్ ఎనర్జీ లెవల్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా..? ఆ అమ్మడి పేరు షీనా షహబాది. ఈ ముద్దుగుమ్మ  బిందాస్ సినిమా తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. తొలిసారిగా, నందీశ్వరుడు, యాక్షన్ 3డి, నువ్వే నా బంగారం, గడ్డం గ్యాంగ్ అనే సినిమాల్లో నటించింది. అలాగే పలు హిందీ సినిమాల్లోనూ నటించింది. సినిమాల తర్వాత టీవీ సీరీయల్స్ లో నటించింది.

ఇక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది షీనా. అలాగే వైభవ్ గోర్ ను షీనా వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉందో తెలుసుకోవాలని నెటిజన్లు గూగుల్ ను గాలిస్తున్నారు. షీనా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది.

షీనా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రెండీ లుక్స్ తో నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది ఈ చిన్నది. నిత్యం రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది షీనా..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!