Dil Movie: దిల్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఎంతలా మారిపోయిందో చూడండి

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హీరోయిన్ గా నేహా నటించారు. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ నటించారు . ఈ చిత్రం కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

Dil Movie: దిల్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఎంతలా మారిపోయిందో చూడండి
Dil
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 06, 2023 | 7:15 AM

యంగ్ హీరో నితిన్ నటించిన దిల్ సినిమా రిలీజ్ అయ్యి 20 ఏళ్ళు అవుతోంది. ఈ సినిమాతో దిల్ రాజు నిర్మాతగా పరిచయం అయ్యారు. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా హీరోయిన్ గా నేహా నటించారు. ఇక విలన్ గా ప్రకాష్ రాజ్ నటించారు . ఈ చిత్రం కమర్షియల్‌గా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ సినిమా విజయంతో నిర్మాత రాజు ఇక నుంచి దిల్ రాజుగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా బాంబ్ పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. తాజాగా ఈ సినిమా 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ నేహా గురించి కూడా గూగుల్ ను గాలిస్తున్నారు నెటిజన్స్..

దిల్ సినిమా తర్వాత జగపతిబాబు నటించిన అతడే ఒక సైన్యం, దోస్త్, బొమ్మరిల్లు సినిమాలో చిన్న పాత్రలో నటించింది. అలాగే దుబాయ్ శీను సినిమాలో నటించింది. ఆ తర్వాత ఈ అమ్మడు సినిమాల్లో కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ లో టీవీ సీరియల్స్ లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.

2007లో థాబ్ ను వివాహమాడింది ఈ చిన్నది. తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడి లేటేస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ చిన్నది ఎలా ఉందో తెలుసా..? ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోస్ పై మీరువు లుక్కేయండి.

విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..
ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..