తస్సాదీయ..! తమ్ముడు మూవీ హీరోయిన్ దుమ్మురేపిందిగా.. చూస్తే షేక్ అయ్యిపోవాల్సిందే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. తమ్ముడు సినిమాతో పవన్ కు యూత్ లు క్రేజ్ రెట్టింపయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ హై క్లాస్ అమ్మాయి వెంటపడుతూ ఉండే సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. ఆ అమ్మాయి కోసం పవన్ చేసే పనులు నవ్వుతెప్పిస్తాయి.

తస్సాదీయ..! తమ్ముడు మూవీ హీరోయిన్ దుమ్మురేపిందిగా.. చూస్తే షేక్ అయ్యిపోవాల్సిందే
Thammudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2024 | 9:40 PM

ఒకప్పటి సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ను ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అసలు ఆ హీరోయిన్స్ ఇప్పుడు ఎలా ఉన్నారా.? అని ఆరా తీస్తుంటారు కొందరు. ఇలా ఆరా తీస్తున్న ముద్దుగుమ్మల్లో ఈ భామ కూడా ఒకరు. ఈ బ్యూటీ అందానికి అప్పట్లో కుర్రాళ్ళు ఫిదా అయ్యారు. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఆ భామ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. తమ్ముడు సినిమాతో పవన్ కు యూత్ లు క్రేజ్ రెట్టింపయ్యింది. ఇక ఈ సినిమాలో పవన్ ఓ హై క్లాస్ అమ్మాయి వెంటపడుతూ ఉండే సీన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. ఆ అమ్మాయి కోసం పవన్ చేసే పనులు నవ్వుతెప్పిస్తాయి. ఆ బ్యూటీ గుర్తుందా..? సినిమాలో ఆమె పేరు లవ్లీ. పవన్ కు ఈ హీరోయిన్ మధ్య వచ్చిన హే పిల్ల నీపేరు లవ్లీ సాంగ్ అప్పట్లో టాలీవుడ్ ను షేక్ చేసింది

ఇప్పుడు ఆ భామ ఎలా ఉందో తెలుసా..? చూస్తే షాక్ అయిపోతారు. ఈ అమ్మడి పేరు అదితి. స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా తమ్ముడు సినిమాలో ఈ బ్యూటీ మంచి రోల్ చేసింది. తమ్ముడు సినిమాలో తన నటనతో పాటు అందంతోనూ ఆకట్టుకుంది ఆ చిన్నది. ఇక తమ్ముడు సినిమా హిట్ అయిన తర్వాత టాలీవుడ్ లో బిజీగా మారుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తమ్ముడు తర్వాత పెద్దగా ఆమె కనిపించలేదు. తమ్ముడు సినిమా కంటే ముందు ఈ బ్యూటీ టెలివిజన్ నటిగా, హోస్ట్‌గా కూడా ఆకట్టుకుంది.. ‘తమ్ముడు’ తర్వాత హిందీలో నటించింది.

ప్రస్తుతం అదితి సినిమాలు తగ్గించింది . మొన్నామధ్య ‘మిస్ మ్యాచ్డ్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ వయ్యారి భామ షేర్ చేసిన ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట హీటు పుట్టిస్తోంది అదితి. వయసుతో పాటు అందంకూడా పెరిగిపోతుంది ఈ చిన్నదానికి. క్రేజీ ఫొటోలతో పాటు రకరకాల వీడియోలను షేర్ చేస్తుంది ఈ హాటీ. ఈ అమ్మడి ఫ్రొఫైల్ పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..