AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్ కే రిలీజ్ అయ్యేది అప్పుడే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా డార్లింగ్ మూవీస్ కోసం ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Project K: ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన నాగ్ అశ్విన్.. ప్రాజెక్ట్ కే రిలీజ్ అయ్యేది అప్పుడే..
Prabhas Nag Ashwin
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2022 | 9:31 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. దాదాపు రెండేళ్లుగా డార్లింగ్ మూవీస్ కోసం ఫ్యాన్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫ్యాన్స్‏ను ఖుషి చేసేందుకు సిద్ధమయ్యారు ప్రభాస్. డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్‏కు భారీగానే రెస్పాన్స్ వచ్చింది. అయితే వాస్తవానికి ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ చిత్రాన్ని వాయిదా వేశారు మేకర్స్. దీంతో డార్లింగ్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

ఇదిలా ఉంటే.. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ అందించారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ప్రాజెక్ కే తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్స్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన ప్రాజెక్ట్ కే గురించి ఆసక్తికర విషయాలను చెప్పారు.

ప్రాజెక్ట్ కే కు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. పరిస్థితులు సహకరిస్తే నెలాఖర్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నాం. ఈ షెడ్యూల్ లో అమితాబ్, దీపికా పదుకొనే పాల్గోనే అవకాశం ఉంది. అన్ని సవ్యంగా సాగితే వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ … డైరెక్టర్ సందీప్ వంగాతో కలిసి స్పిరిట్ సినిమాలు చేస్తున్నారు.

Also Read: Akhanda Movie: జై బాల‌య్య ఫుల్ సాంగ్ వ‌చ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హ‌ల్చ‌ల్‌..

Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..

Balakrishna: మంత్రి హ‌రీష్ రావును క‌లిసిన బాల‌కృష్ణ‌.. ఏ అంశాల‌పై చ‌ర్చించారంటే..

Follow Us
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?