AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆస్కార్‏కు గుజరాతీ సినిమా ఎంపికపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఆర్ఆర్ఆర్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ..

ఛల్లో షో లాంటి చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయి. ఈ సినిమాను ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యం కలిగించింది.

RRR Movie: ఆస్కార్‏కు గుజరాతీ సినిమా ఎంపికపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. ఆర్ఆర్ఆర్ ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ..
Rrr
Rajitha Chanti
|

Updated on: Sep 21, 2022 | 8:34 PM

Share

ఆస్కార్ 2023 అవార్డులకు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎంపిక చేయకపోవడంపై డైరెక్టర్ ఎన్. శంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుజరాతీ సినిమా చలో షోను ఏ కోణంలో నామినేట్ చేశారో అర్థం కావడంలేదన్నారు. ఈ సంద్భరంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “ఛల్లో షో లాంటి చిత్రాలు దక్షిణాదిలో చాలా వచ్చాయి. ఈ సినిమాను ఏ కోణంలో నామినేట్ చేశారో తెలియడం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జ్యూరీకి పంపకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ట్రిపుల్ ఆర్‏లో దేశభక్తితోపాటు గొప్ప నిర్మాణ విలువలున్నాయి. భారతీయ సినిమా ప్రతిష్టను కాపాడటానికి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఎంతో కృషి చేసింది. స్టేట్ అవార్డుకు నేషనల్ అవార్డుకు ఆస్కార్ అవార్డుకు తేడా తెలియని కమిటీల సెలక్షన్ ఇలాగే ఉంటుంది. సెలక్షన్ కమిటీలపై అనేక ఒత్తిళ్లు ఉంటాయి కానీ కమిటీ విచక్షణతో పని చేయాలి ” అని అన్నారు (RRR Movie).

ఇండియన్ ఆస్కార్ నామినేట్ కమిటీకి జ్యూరీ సభ్యునిగా, నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీకీ వైస్ చైర్మన్ గా.. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్ కమిటీకి జ్యూరీ మెంబర్ గా పనిచేశారు. ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్రంలో జ్యూరీ మెంబర్ గా.. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డ్స్ కమిటీ చైర్మెన్ గా పనిచేసిన అనుభవంతో ఆర్ఆర్ఆర్ సినిమాను జ్యూరీకి ఎంపిక చేయకపోవడంతో ఆశ్చర్యపోయాను. ఈ సినిమాలో దేశ భక్తితోపాటు.. గొప్ప నిర్మాణ విలువలు ఉన్నాయని అన్నారు. అయితే ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు బదులుగా గుజరాతీ మూవీ చలో షోను ఆస్కార్ 2023 అవార్డులకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..