రామ్ చరణ్ వల్ల డిలే.. ఆసక్తికర విషయాలు పంచుకున్న ఇంద్రగంటి మోహన కృష్ణ
టాలీవుడ్ లో సెన్సిటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను అలరించారు. 2004లో గ్రహణం అనే సినిమాతో దర్శకుడిగా మారారు ఇంద్రగంటి. మాయాబజార్, అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు.. ఆ తరువాత.., బందిపోటు , జెంటిల్ మాన్, అమి తుమి, సమ్మోహనం, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.
టాలీవుడ్ లో సెన్సిటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఇంద్రగంటి మోహన కృష్ణ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకులను అలరించారు. 2004లో గ్రహణం అనే సినిమాతో దర్శకుడిగా మారారు ఇంద్రగంటి. మాయాబజార్, అష్టా చెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు.. ఆ తరువాత.., బందిపోటు , జెంటిల్ మాన్, అమి తుమి, సమ్మోహనం, వి, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ ఇంటర్వ్యూ పై మీరూ ఓ లుక్కేయండి.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
