AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద‌టీజ్ సుశాంత్..సింగిల్ టేక్​లో పాటను​ కంప్లీట్ చేశాడు…

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం అత‌డి అభిమానుల‌ను, ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపింది. కాగా అత‌డు న‌టించిన చివరి సినిమా 'దిల్ బెచారా' ట్రైలర్​ ఇప్పటికే రిలీజై రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ద‌టీజ్ సుశాంత్..సింగిల్ టేక్​లో పాటను​ కంప్లీట్ చేశాడు...
Ram Naramaneni
|

Updated on: Jul 10, 2020 | 4:45 PM

Share

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ మ‌ర‌ణం అత‌డి అభిమానుల‌ను, ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఓ కుదుపు కుదిపింది. కాగా అత‌డు న‌టించిన చివరి సినిమా ‘దిల్ బెచారా’ ట్రైలర్​ ఇప్పటికే రిలీజై రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా టైటిల్​ సాంగ్ విడుదల చేశారు. ఇందులోనూ తన గ్రేస్, స్మైల్ తో అభిమానులు మనసుల్ని క‌దిలిస్తున్నాడు సుశాంత్. అయితే 2 నిమిషాల 44 సెకన్లు ఉన్న ఈ సాంగ్ మొత్తాన్ని సింగిల్​ టేక్​లో సుశాంత్ కంప్లీట్ చెయ్య‌డం విశేషం. అత‌డి డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది.

ట్రైల‌ర్ లాగానే ఈ గీతానికి లైకులు ఓ రేంజులో వ‌స్తున్నాయి. 2014లో వచ్చిన హాలీవుడ్‌ రొమాంటిక్‌ డ్రామా ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’కు రీమేక్‌ ‘దిల్‌ బెచారా రూపొందింది. ఇద్దరు క్యాన్సర్‌ పేషెంట్ల మధ్య సాగే ప్రేమ కథతో ఈ మూవీని తెర‌కెక్కించారు. సంజన సంఘీ హీరోయిన్​గా ఇంట్ర‌డ్యూస్ అవుతుంది. సైఫ్‌ అలీ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్ అందించ‌గా, ముఖేశ్ చబ్రా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జులై 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమింగ్ కానుందీ చిత్రం. ఈ సినిమాను అంద‌రూ ఫ్రీగా వీక్షించే ఏర్పాటు చేసింది హాట్​స్టార్.

Follow Us
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
వరుస వివాదాలతో సంచలనం.. బిగ్‌బాస్‌ 10లోకి కాంట్రవర్సీ సింగర్ !
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
తెలంగాణకు బిగ్ అలర్ట్.. 3 రోజులపాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. వన్డే ప్రపంచకప్‌‌కి ఈ ముగ్గురు నాట్ ఓకే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
145 గ్రాముల బంగారం మాయం వెనుక అసలు కథ ఇదే..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
స్టార్ హీరోతో సినిమా.. కానీ తప్పుకోవాలనిపించింది..
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
హైదరాబాద్-ముంబై బుల్లెట్ ట్రైన్‌పై మరో అప్డేట్
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
మూసివేత అంచున ఉన్న బడికి ఊపిరి పోసిన డప్పు దరువు!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
గోల్డ్‌ చైన్‌లను పసుపు నీటిలో వేసి వెళ్లిపోయాడు.. తర్వాత చూస్తే!
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
2027లో కప్ కొట్టాలంటే 5వ స్థానంలో ఆ పులిని దింపాల్సిందే గంభీర్
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..
పక్కా కొలతల్లో నెల రోజులైనా చెడిపోని సుతిమెత్తని రవ్వ లడ్డు..