AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మండి మావ.! ఈ బ్యూటీ సీరియల్ నటే.. అందాలతో దుమ్మురేపిన భామ

సీరియల్ నటీమణుల ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరోయిన్స్ కు సమానంగా తమ అందాలతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్నారు సీరియల్ భామలు. ఈక్రమంలోనే ఓ సీరియల్ బ్యూటీ తన ఫొటోలతో మెప్పిస్తుంది. ఈ అందాల తారను గుర్తుపట్టారా .?

నమ్మండి మావ.! ఈ బ్యూటీ సీరియల్ నటే.. అందాలతో దుమ్మురేపిన భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 11, 2025 | 12:12 PM

Share

లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది ముద్దుగుమ్మలు.. సినిమా హీరోయిన్స్ కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే భామలు.. సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా తమ అందాలతో మతిపోగొడుతున్నారు. తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సీరియల్ చాలా ప్రేక్షకులను మెప్పిస్తూ మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్ లో మల్లి సీరియల్ ఒకటి. ఆకట్టుకునే కథాంశంతో టెలికాస్ట్ అవుతున్న ఈ సీరియల్ కు మంచి ప్రేక్షాదరణ ఉంది. ఇక ఈ సీరియల్ లో నటించిన లాస్య తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది.

మల్లి సీరియల్‌లో పద్ధతికి చీర కట్టినట్లుగా ఉండే లాస్య బయట మాత్రం చాలా మోడ్రన్‌గా ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు మాములుగా ఉండవు.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్య తన క్రేజీ ఫొటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఈ అమ్మడి ఫోటోలు చూసిన నెటిజన్స్ సీరియల్ కు సోషల్ మీడియాలో ఇంత చేంజ్ ఏంటో.. అంటూ షాక్ అవుతున్నారు. ఈ అమ్మడు మోడ్రన్ డ్రస్సుల్లో ఫోటోలు వదిలింది. తాజాగా అదిరిపోయే డ్రస్ లో వారెవ్వా అనిపించేలా ఫోటోలకు ఫోజులిచ్చింది లాస్య. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడి 2లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

View this post on Instagram

A post shared by Bhavana Lasya (@__lasya.__)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
స్టార్ హీరోతో బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‏తో విడాకులు.. ఇప్పుడు
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి..
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
OTTలో బ్లాక్ బస్టర్ మూవీ.. అబ్బాస్ రీఎంట్రీ కోసమైనా చూడాల్సిందే.
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
ఈ రాశుల వారికి గోల్డెన్ టైమ్.. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో..
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు
పురాతన తవ్వకాల్లో మెరుస్తూ కనిపించింది!ఏంటా అని వెలికితీయగా కళ్లు
సమ్మె ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
సమ్మె ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ
ఆ హీరో మాకు బిడ్డలాంటివాడు.. ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యాడు..
ఆ హీరో మాకు బిడ్డలాంటివాడు.. ఇప్పుడు అంత పెద్ద స్టార్ అయ్యాడు..
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
అమెరికాలో స్టడీ కోసం వెళ్లి.. జైలు పాలైన విద్యార్థి
26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3000 కోసమా?.. NIA దర్యాప్తులో..
26 మంది ప్రాణాలు పోయింది కేవలం రూ.3000 కోసమా?.. NIA దర్యాప్తులో..