AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leo : రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన లియో.. షాక్ ఇస్తున్న ప్రీరిలీజ్ బిజినెస్

ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు లోకేష్ కానగరాజ్. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.

Leo : రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన లియో.. షాక్ ఇస్తున్న ప్రీరిలీజ్ బిజినెస్
Leo
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2023 | 12:28 PM

Share

దళపతి విజయ్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో లియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు లోకేష్ కానగరాజ్. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇక ఇప్పుడు లియో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిందట ఈ సినిమా.

లియో మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.400 కోట్ల వరకు జరిగినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దళపతి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఆయన సినిమాలు వంద కోట్ల వసూల్ ను అవలీలగా రాబడతాయి. తుపాకీ సినిమా నుంచి విజయ్ వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇక లియో సినిమాతో మరో బంపర్ హిట్ కొట్టడం ఖాయం అని తెలుస్తోంది. శాటిలైట్ డిజిటల్ అండ్ మ్యూజిక్ రైట్స్ దాదాపుగా రూ.220 కోట్లకు వరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. రిలీజ్ కు ముందే లియో ఎంత వసూల్ చేస్తుందో చూడాలి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..