AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంతో కవ్విస్తుంది.. ఆ పై చంపి శవాలను తింటుంది.. ఈ సినిమా చూస్తే తడిసిపోవడం ఖాయం

సాధారణంగా హారర్ జోనర్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఓటీటీల్లో హారర్ సినిమాలు చూసేవారి సంఖ్య కూడా ఎక్కువే. అందులోనూ దెయ్యం కాన్సెప్ట్‌తో వచ్చే స్టోరీలు అయితే.. మూవీ లవర్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. మరి దెయ్యంతో పాటు కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే..

అందంతో కవ్విస్తుంది.. ఆ పై చంపి శవాలను తింటుంది.. ఈ సినిమా చూస్తే తడిసిపోవడం ఖాయం
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Dec 04, 2025 | 8:09 PM

Share

ఓటీటీలో హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాగే హారర్, రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది.. తెలుగులో హారర్, రొమాంటిక్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాలో సీన్స్ ఎంత భయంకరంగా ఉన్నా.. వణికించినా.. కొందరు ఏమాత్రం భయపడకుండా చూస్తుంటారు. నరాలు తెగే ఉత్కంఠ.. సీన్ సీన్‌కు సుస్సుపోయించే సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. బాబోయ్ ఈ సినిమా చూస్తే అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు కనిపిస్తే సుస్సూ పడిపోతుంది. అందంతో కుర్రాళ్లకు వల వేసి.. వారిని చంపి తినే అమ్మాయి కథ ఇది. ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే బెటర్.. ఇంతకూ ఈ సినిమా ఏంటి.? అక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.? అనేది చూద్దాం.!

స్కూల్ చీర్‌లీడర్ జెన్నిఫర్ ఒక డెమన్‌కు గ్రాసమై, సుకువస్ (పురుషులను ఆకర్షించి చంపే డెమన్)గా మారిపోతుంది. ఆమె తన స్నేహితులలో అబ్బాయిలను తన అందంతో కవ్వించి, ముగ్గులోకి దింపి ఆతర్వాత అతన్ని చంపి, వారి శవాలను తింటూ జీవితం కొనసాగిస్తుంది. అయితే ఆమె బెస్ట్ ఫ్రెండ్ నీడీ భయానకత్వాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తుంది. ఆతర్వాత ఏం జరిగింది. ఆమె ఆ దెయ్యాన్ని ఎలా ఆపింది అనేది సినిమాలో చూడాల్సిందే.. ఈ సినిమాలో  హారర్, కామెడీ,  మహిళలపై సెక్సువల్ ఆబ్జెక్టిఫికేషన్, బాడీ ఆటానమీ వంటి సామాజిక అంశాలను చూపిస్తారు.

2009లో విడుదలైన ఈ అమెరికన్ హారర్-కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది ఈ సినిమా. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. 1 గంట 42 నిమిషాల ఈ సినిమా’లో రొమాంటిక్ సీన్స్ తో పాటు వణికించే భయానక సీన్స్ కూడా ఉంటాయి.  ఈ మూవీ IMDb 5.5/10 సొంతం చేసుకుంది. ఈ సినిమాను దైర్యం ఉన్నవాళ్లే చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .

బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
బంగారం, వెండి కాదు.. ఈ లోహంలో పెట్టుబడులు పెడితే లాభాలే
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
డాక్టర్ అవసరమే ఉండదు.. మీ శరీరంలోని చెడుకొవ్వును తరిమికొట్టే..
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
సముద్రం కింద అపార ఖనిజ సంపద… ఆ దేశం అదృష్టం మారింది!
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
జీతం పొందుతున్నారా..? శాలరీ స్లిప్‌లోని ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ఆ సమస్యలు ఉన్న వాళ్లు సొరకాయ అస్సలు తినొద్దు..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..
ప్రభాస్, నాగార్జునతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పటికీ ఒంటరిగానే..
ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే..
ఒకే ఒక్క గ్రాముతో వందల కేజీల బంగారం కొనొచ్చు.. ప్రపంచంలోనే..
లివర్ మాయం చేశారు సార్.. వార్డెన్‌పై కంప్లైంట్ చేసిన విద్యార్థులు
లివర్ మాయం చేశారు సార్.. వార్డెన్‌పై కంప్లైంట్ చేసిన విద్యార్థులు
మారిన పాస్‌పోర్ట్‌ రూల్స్‌..! ఈ నెల 15 నుంచి..
మారిన పాస్‌పోర్ట్‌ రూల్స్‌..! ఈ నెల 15 నుంచి..
ల్యాబ్‌లో బంగారం తయారు చేస్తే పోయేదేముంది..? కానీ, అసలు నిజం ఇది!
ల్యాబ్‌లో బంగారం తయారు చేస్తే పోయేదేముంది..? కానీ, అసలు నిజం ఇది!