Vijay Devarakonda: ముంబైలో స్టైలిష్‌గా ల్యాండ్ అయిన ‘లైగర్‘.. వైరల్‌గా విజయ్ దేవరకొండ ఫొటోలు..

Charmy Post Vijay Deverakonda Photo In Instagram: ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీలోనూ విజయ్ తన...

Vijay Devarakonda: ముంబైలో స్టైలిష్‌గా ల్యాండ్ అయిన ‘లైగర్‘.. వైరల్‌గా విజయ్ దేవరకొండ ఫొటోలు..
Follow us

|

Updated on: Feb 13, 2021 | 9:28 PM

Charmy Post Vijay Deverakonda Photo In Instagram: ‘అర్జున్ రెడ్డి‘తో ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా హిందీలోనూ విజయ్ తన పాపులారిటీని పెంచుకున్నాడు. దీంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే క్రమంలోనే టాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ విజయ్‌ని బాలీవుడ్‌కి పరిచయం చేస్తూ ‘లైగర్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిట్ లాంచ్ రోజునే విజయ్ అభిమానులు ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. బహుశా సినిమా టైటిల్ విడుదల రోజే ఇంత హంగామా చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. ఇటీవల విజయ్ షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ వచ్చాడు. అయితే తాజాగా తిరిగి షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు. ఈ విషయాన్ని ‘లైగర్‘ నిర్మాతల్లో ఒకరైన నటి చార్మీ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. స్పెషల్ ఫ్లైట్‌లో విజయ్ స్టైలిష్ లుక్‌లో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘లైగర్ స్టైల్‌గా ముంబై‌లో ల్యాండ్ అయ్యాడు. త్వరలోనే సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడు’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

View this post on Instagram

A post shared by Charmmekaur (@charmmekaur)

Also Read: Uppena first day collection: మెగా మేనల్లుడి రికార్డ్.. తొలిరోజు ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్స్

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం

వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!