AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అబ్బబ్బో.. చీరలో ఏం వయ్యారం.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?

తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ తార.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తుంది. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. నెట్టింట మాత్రం భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లో వైరలవుతుంది. చీరకట్టులో అయినా.. మోడ్రన్ డ్రెస్ అయినా ఈ వయ్యారి అందానికి ఫిదా కావాల్సిందే. ఇంతకీ ఆ తార ఎవరో తెలుసా.. ?

Tollywood : అబ్బబ్బో.. చీరలో ఏం వయ్యారం.. ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా.. ?
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 26, 2024 | 10:24 AM

Share

పైన ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. ఒక్క సినిమాతోనే దక్షిణాదిని షేక్ చేసింది. ప్రస్తుతం సౌత్ కుర్రాళ్ల కలల రాకూమారి. అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు అందాల రచ్చ గురించి చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో వెండితెరపై సందడి చేస్తూనే ఇటు నెట్టింట గ్లామర్ ఫోటోషూట్స్ అంటూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తమిళ్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన ఈ తార.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తుంది. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ బ్యూటీ.. నెట్టింట మాత్రం భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ బ్యూటీ షేర్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లో వైరలవుతుంది. చీరకట్టులో అయినా.. మోడ్రన్ డ్రెస్ అయినా ఈ వయ్యారి అందానికి ఫిదా కావాల్సిందే. ఇంతకీ ఆ తార ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ దివ్య భారతి. మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి.

కోయంబత్తూరుకు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాలకంటే ముందు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసింది. ఆ తర్వాత డైరెక్టర్ సతీష్ దర్శకత్వం వహించిన బ్యాచిలర్ సినిమాతో వెండితెరకు కథానాయికగా పరిచయమైంది. ఇందులో కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించగా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో దివ్య భారతి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్స్, మెస్మరైజింగ్ పర్ఫామెన్స్ తో ముగ్దులను చేసింది. ఆ తర్వాత తమిళంలో మరిన్ని సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ చిత్రంలో దివ్య భారతి కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన ఓ సాంగ్ నెట్టింట వైరల్ అయ్యింది. ఈ పాటలో దివ్య భారతి లుక్స్ చూసి ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు