AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువే.. ఓ స్టార్ హీరో భార్య.. ఎవరంటే..

గు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోలో ఉన్న ఈ బుజ్జాయి.. ఎవరో తెలుసా..? నెట్టింట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ

Tollywood: తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. యూత్‏లో ఫాలోయింగ్ ఎక్కువే.. ఓ స్టార్ హీరో భార్య.. ఎవరంటే..
Actress News
Rajitha Chanti
|

Updated on: Aug 18, 2024 | 11:10 PM

Share

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలకు చెందిన స్టార్ హీరోహీరోయిన్స్ చైల్డ్ ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. పైన ఫోటోలో ఉన్న ఈ బుజ్జాయి.. ఎవరో తెలుసా..? నెట్టింట అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సెన్సెషన్ సృష్టించింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ… మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారింది. అయితే ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంది అనుకున్నఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరమైన ఈ తార.. పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఇంతకీ ఆ క్యూటీ ఎవరో గుర్తుపట్టండి. ఆమె భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ కనిపించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

ఇంతకీ ఆ క్యూటీ ఎవరో తెలుసా..? తనే హీరోయిన్ సయోషా సైగల్. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ.. తెలుగుతోపాటు.. హిందీ.. తమిళ్ చిత్రాల్లో నటించి అలరించింది. తెలుగులో ఫస్ట్ మూవీ అఖిల్. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది. అయినా సయోషాకు ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే వచ్చింది. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.

ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో అలరించిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. అలాగే సయోషా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Sayyeshaa (@sayyeshaa)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో
మళ్లీ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్, వంశిత.. ఫొటోస్ ఇదిగో