AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఫొటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు.. అమ్మాయిల కలల రాకుమారులు వీళ్లు..!!

సినీ పజిల్స్ కు సోషల్ మీడియాలో  క్రేజ్ ఉంది. ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూఉంటాయి . పై ఫొటోలో ఉన్న ఫోటోను గమనించారా..? ఆ ఫొటోలో ఒకరు కాదు.. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరో గుర్తుపట్టారా.? ఆ స్టార్ హీరోల సినిమాలు భారీ కలెక్షన్స్  సొంతం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరో గుర్తుపట్టరా..? చాలా మంది ఆ హీరోలను కనిపెట్టలేక పోయారు. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరంటే..

ఈ ఫొటోలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు.. అమ్మాయిల కలల రాకుమారులు వీళ్లు..!!
Hrithik Roshan
Rajeev Rayala
|

Updated on: May 08, 2024 | 8:13 AM

Share

సినిమా సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినీ పజిల్స్ కు సోషల్ మీడియాలో  క్రేజ్ ఉంది. ఈ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతూఉంటాయి. పై ఫొటోలో ఉన్న ఫోటోను గమనించారా..? ఆ ఫొటోలో ఒకరు కాదు.. ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఆ హీరోలు ఎవరో గుర్తుపట్టారా.? ఆ స్టార్ హీరోల సినిమాలు భారీ కలెక్షన్స్  సొంతం చేసుకుంటున్నాయి. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరో గుర్తుపట్టరా..? చాలా మంది ఆ హీరోలను కనిపెట్టలేక పోయారు. ఇంతకు ఆ ఇద్దరూ హీరోలు ఎవరంటే..

పై ఫొటోలో ఉన్న ఇద్దరూ హీరోలు ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోలు జాన్ అబ్రహం , హృతిక్ రోషన్. ఈ ఇద్దరు స్టార్ హీరోల చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్‌గా మారింది. హృతిక్ రోషన్, జాన్ అబ్రహం క్లాస్‌మేట్స్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఈ ఫోటోలో చిన్ననాటి హృతిక్ రోషన్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వీరిద్దరూ ఇప్పుడు స్టార్ ఆర్టిస్టులుగా, బాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉన్న నటులుగా రాణిస్తున్నారు. ఈ ఇద్దరూ ఒకప్పుడు కలిసి చదువుకున్నారు.

స్కూల్లో చదువుతున్నప్పుడు తీసిన గ్రూప్ ఫోటోలో హృతిక్ రోషన్, జాన్ అబ్రహం చాలా క్యూట్ గా ఉన్నారు. హృతిక్ రోషన్ తెల్లటి యూనిఫాం ధరించగా, జాన్ అబ్రహం బ్రౌన్ యూనిఫాం ధరించాడు. తమ అభిమాన హీరోలు ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నారని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫోటో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్ అభిమానుల సోషల్ మీడియా పేజీలలో వైరల్ అవుతోంది. అలాగే దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. హృతిక్ రోషన్ ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.. ఆయన తండ్రి రాకేష్ రోషన్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు. హృతిక్ రోషన్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత హీరోగా ఓ వెలుగు వెలిగాడు. అతను టాలెంటెడ్ డ్యాన్సర్ కూడా.. ఆయన నటిస్తున్న చిత్రం ‘వార్ 2’ షూటింగ్ దశలో ఉంది. అలాగే జాన్ అబ్రహం 2003లో ‘జిస్మ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో బిపాసా బసుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

జాన్ అబ్రహం ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?