AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తనకన్నా చిన్నవాడితో రొమాన్స్ చేయడం పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. కంఫర్ట్ ముఖ్యం అంటూ..

సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ కు కొదవే లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ అయ్యాయి. అయితే కొంతమంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు.. సినిమా కథ డిమాండ్ చేస్తే ఎలాంటి రోల్స్ అయినా.. ఎలాంటి సీన్స్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం అయిష్టంగానే రొమాంటిక్స్ సీన్స్ లో నటిస్తున్నారు.

తనకన్నా చిన్నవాడితో రొమాన్స్ చేయడం పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.. కంఫర్ట్ ముఖ్యం అంటూ..
Actress
Rajeev Rayala
|

Updated on: May 10, 2025 | 1:02 PM

Share

రీసెంట్ డేస్‌లో సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ కు, బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న జనరేషన్స్ కు తగ్గట్టుగా సినిమాల్లోనూ ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అలాగే యాక్షన్ సీన్స్ తో పాటు రొమాంటిక్స్ సీన్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మనదగ్గర బోల్డ్ సీన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. ఇదిలా ఉంటే హీరోయిన్స్ చాలా మంది రొమాంటిక్ సీన్స్ చేయడానికి వెనకాడటం లేదు. కొంతమంది ఇప్పటీకీ రొమాంటిక్ సీన్స్ చేయడానికి నో చెప్తానున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది తమకన్నా పెద్ద హీరోలతో రొమాన్స్ చేయడానికి సై అంటున్నారు. అలాగే మరికొంతమంది తమ కన్నా చిన్న వాడితో రొమాన్స్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఓ హీరోయిన్ తనకన్నా చిన్న వాడితో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి హాట్ టాపిక్ గా మారింది.

బాలీవుడ్ లో రొమాంటిక్ సీన్స్ లేకుండా.. ఈ మధ్య సినిమాలు రావడం లేదు.. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తనకన్నా దాదాపు ఆరేళ్ళ చిన్నవాడితో రొమాంటిక్ సీన్స్ లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంతకూ ఆ హీరో, హీరోయిన్ ఎవరో తెలుసా.? ఇదిలా వెబ్ స్టోరీ.. దానిపేరు “ది రాయల్స్”. ఈ వెబ్ సిరీస్ రొమాంటిక్ కంటెంట్ తో తెరకెక్కింది. భూమి పెడ్నేకర్, ఇషాన్ ఖత్తర్ జంటగా నటించారు. ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ దాదాపు 6 ఏళ్లు. ఇషాన్ ఖత్తర్ కంటే భూమి పెడ్నేకర్ ఆరేళ్ళు పెద్ద. అయినా కూడా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించారు.

తనకన్నా చిన్నవాడితో రొమాంటిక్ సీన్స్ లో నటించడం పై భూమీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇంటిమేట్ సీన్స్ లో నటించడం అనేది చిన్న విషయం కాదు. అలాంటి సీన్స్ లో ఇమిడిపోయి నటించడానికి ప్రయత్నిస్తుంటాం.. మాకు కంఫర్ట్ లేకపోతే ఆ సన్నివేశం ఫేక్ గా ఉంటుంది. అందుకే ఆ వెబ్ సిరీస్ లో నటించడానికి ముందే ఇషాన్ ఖత్తర్ తో క్లోజ్ గా ఉండమని టీమ్ నాకు సూచించారు. ఇషాన్ ఖత్తర్ చాలా ఓపిక ఉంటాడు. ఇంటిమేట్ సీన్స్ కు రిహార్సిల్స్ లేకపోయినా కూడా తనతో ఎంతో కంఫర్ట్ గా అనిపించింది అంటూ చెప్పుకోచ్చింది భూమి పెడ్నేకర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే