AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: మాస్ మాహారాజాను ఫాలో అవుతున్న బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాకు ఆ ఆసక్తికర టైటిల్..

గోపిచంద్ మలినేని సినిమా అనంతరం.. బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Balakrishna: మాస్ మాహారాజాను ఫాలో అవుతున్న బాలయ్య.. అనిల్ రావిపూడి సినిమాకు ఆ ఆసక్తికర టైటిల్..
Balakrishna, Anil Ravipudi
Rajitha Chanti
|

Updated on: Oct 31, 2022 | 11:57 AM

Share

నందమూరి హీరో బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్‏తో బిజీగా ఉన్నారు. ఓవైపు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహ రెడ్డి మూవీ చేస్తున్న ఆయన.. మరోవైపు అహా వేదికగా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే షోకు హోస్ట్‏గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల విడుదలైన వీరసింహ రెడ్డి టీజర్‏కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే..ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపిచంద్ మలినేని సినిమా అనంతరం.. బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం.. బాలయ్య.. అనిల్ రావిపూడి కాంబోలో రాబోయే ప్రాజెక్ట్‎కు ఆసక్తికర టైటిల్ నిర్ణయించారట. ఈ మూవీకి రామారావు గారు అనే టైటిల్ ఫిక్స్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్..ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసే పనిలో ఉన్నారని సమాచారం. అంతేకాకుండా ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని.. అందులో బాలయ్య కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల కనిపించనుందని టాక్.

ఇక బాలయ్య సతీమణిగా ప్రియమణి నటించనుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్. ఇదిలా ఉంటే.. బాలయ్య హోస్ట్ గా ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోలో తదుపరి అతిథులుగా శర్వానంద్, అడివి శేష్ విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి సంబంధించిన ఎపిసోడ్ నవంబర్ 4న స్ట్రీమింగ్ కానుంది.

Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక