Prabhas: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. నానక్‌రామ్‌గూడలో ఆధునిక సౌకర్యాలతో విల్లా నిర్మాణం..

Young Rebal Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫ్యాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. కొంతమంది పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుంటే..

Prabhas: త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. నానక్‌రామ్‌గూడలో ఆధునిక సౌకర్యాలతో విల్లా నిర్మాణం..
Prabhas
Follow us
Surya Kala

|

Updated on: Dec 10, 2021 | 3:34 PM

Young Rebal Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఫ్యాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. కొంతమంది పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుంటే..ప్రభాస్ ఇల్లు కట్టుకుని నెక్స్ట్ పెళ్లి అనుకుంటున్నట్లున్నాడు.. అందుకనే హైదరాబాద్ లో కొత్త ఇల్లు కట్టుకుని ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు.  ఇప్పటికే ముంబై లో ప్రభాస్ కు సొంత ఇల్లు ఉండగా.. తాజాగా హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్ లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్.

ఇటీవల హైదరాబాద్ నగరంలోని హాట్‌స్పాట్‌లలో ఒకటైన నానక్‌రామ్‌గూడలో  ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌లోరూ.  120 కోట్లతో రెండు ఎక‌రాలు కొన్నాడ‌ని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గర‌గా వుంటుంద‌నీ, ట్రాఫిక్ పెద్దగా వుండ‌ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడ‌ట‌.  ప్రభాస్ అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. అత్యాధునిక సౌకర్యాలతో కోటలాంటి హాలిడే హోమ్ లా ఇక్కడ ఇల్లుని ప్రభాస్ నిర్మించుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నాడంటూ సన్నిహిత వర్గాల టాక్.  కోటలా కనిపించే ఈ భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.

నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్‌లతో సహా సమాజంలో పెద్ద పేరున్న వ్యక్తులు నివసిస్తుంటారు. అంతేకాదు  షూటింగ్ జరిగే ప్రదేశాలకు చేరువలో ఉంది.  ఇప్పటికే  బాహుబలికి జూబ్లీహిల్స్‌లో ఓ భవంతి ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటి నుంచో ప్రైమ్ రియల్ ఎస్టేట్ కొనాలని ప్రభాస్ ఎజెండాలో ఉంది.  ఇప్పుడు కొన్న  స్థలంలో త‌నకు అనుకూలంగా నిర్మించుకోనున్నట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. భవనం కోసం దాదాపు 200 కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌నున్నట్లు తెలుస్తోంది. ఒక్క బాహుబలి సినిమాతోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ స్టార్లకు ప్రభాస్ పోటీ ఇస్తూ.. ప్యాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు.

Also Read:  కొత్త సంప్రదాయానికి తెరతీస్తున్న కొత్త జంటలు.. మహిళాపురోహితులతో పెళ్లి.. వరుడి నుదుటిపై సింధూరం..  

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!