Ashu Reddy: అమ్మ బాబోయ్.. మరోసారి అందాల ఆరబోతతో అదరగోట్టిన అషు రెడ్డి..

|

Nov 27, 2022 | 8:11 AM

ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి బోలెడంత క్రేజ్‌ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో కొన్ని టీవీ షోస్‌లోనూ కనిపించి మెప్పించింది.

Ashu Reddy: అమ్మ బాబోయ్.. మరోసారి అందాల ఆరబోతతో అదరగోట్టిన అషు రెడ్డి..
Ashu Reddy
Follow us on

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో అషు రెడ్డి ఒకరు. ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్‌ సామ్‌గా సోషల్‌ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది అషురెడ్డి. ఆ తర్వాత బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టి బోలెడంత క్రేజ్‌ తెచ్చుకుంది. అదే పాపులారిటీతో కొన్ని టీవీ షోస్‌లోనూ కనిపించి మెప్పించింది. అన్నిటికీ మించి ప్రముఖ దర్శకుడు ఆర్టీవీతో చేసిన బోల్డ్‌ ఇంటర్వ్వూ ఆమెను వార్తల్లో నిలిచేలా చేసింది. హాట్‌ హాట్‌ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ను, ఫాలోవర్లను అలరిస్తోన్న ఈ అందాల తార తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వదిలింది. ఇటీవలే జంపలకిడి జారు మిఠాయ పాటకు డాన్స్ చేసి నెట్టింట వైరల్ అయ్యిన ఈ బ్యూటీ తాజాగా అందాలు ఆరబోస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఈ అమ్మడు చిత్ర విచిత్రమైన డ్రెస్సుల్లో గ్లామర్ షో చేస్తూ ఇరగదీస్తుంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో డాన్స్ చేస్తూ అందాలు మొత్తం ఆరబోసింది. ‘శాసనసభ’ అనే మూవీలో ‘నన్ను పట్టుకుంటే జారిపోతాను’ అనే పాటకు హాట్ హాట్ స్టెప్పులు వేసి అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ వీడియో పై కుర్రకారు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ సూపర్ హాట్ డాన్స్ పై మీరూ ఓ లుక్కేయండి..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..