Ashu Reddy: అషూ అందమైన ఫోటోలు పెడితే.. నెటిజన్లు ఆమె కారు చలాన్లు పట్టేశారు… ఎంతంటే..?

సోషల్ మీడియా అషూ రెడ్డి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వచ్చిన ఫేమ్ కంటే.. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూతో ఈమెకు ఎక్కువ ఫేమ్ వచ్చింది.

Ashu Reddy: అషూ అందమైన ఫోటోలు పెడితే.. నెటిజన్లు ఆమె కారు చలాన్లు పట్టేశారు... ఎంతంటే..?
Ashu Reddy
Follow us

|

Updated on: Feb 19, 2022 | 8:37 PM

Movie News:సోషల్ మీడియా(Social media) అషూ రెడ్డి ఫాలోయింగ్ మాములుగా ఉండదు. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా వచ్చిన ఫేమ్ కంటే.. ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూతో ఈమెకు ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఇక అమ్మడు తన ఇన్ స్టా, ట్విట్టర్‌ పోస్ట్ చేసే ఫోటోలు అయితే చాలా హాట్‌గా ఉంటాయి. అయితే సెలబ్రిటీలు ఫోటోలు పెడితే.. నెటిజన్లు కామెంట్స్‌తో వదిలిపెట్టరు. ఆ ఫోటో బ్యాగ్రౌండ్ మొత్తం గమనిస్తారు. అందులో ఏమైనా పాయింట్ దొరికితే వెంటనే ట్రోల్ మొదలెట్టేస్తారు. కొన్నిసార్లు సెలబ్రిటీలు వారి లవర్స్‌తో వెకేషన్‌కి వెళ్లి ఇలా దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా అషు రెడ్డి పోస్ట్ చేసిన ఫోటోలలో ఆమె కారు నంబర్ కూడా కనిపించింది. ఇక కుర్రాళ్లకు కుదురుగా ఉంటారా చెప్పండి. కొందరు పెండింగ్ చలాన్ల గురించి వెంటనే చెక్ చేశారు. దీంతో అషూ రెడ్డిని పెండింగ్ చలాన్స్ గురించి అడగడం మొదలెట్టారు. కొందరు స్క్రీన్ షాట్స్ తీసి పెట్టారు. దీంతో అషూ రెడ్డికి ఏం చేయాలో ఫాలో పోలేదు. ఓ నెటిజన్ అయితే రూ. 2305 చలాన్లు కట్టాలి కదా? అక్క అంటూ అమౌంట్ కూడా చెప్పేశాడు. దానికి అషూ రెడ్డి ఫన్నీగా రిప్లై ఇచ్చింది. కడతాను లేరా బాబు అంటూ రాసుకొచ్చింది. మొత్తానికి అషూ రెడ్డి పెండింగ్ చలాన్ మాత్రం నెట్టింట ట్రెండ్ అవుతుంది.

కాగా అషూరెడ్డి  హ్యాపీ డేస్ షోతో ఈ బ్యూటీ వీక్షకులను ఎంటర్టైన్ చేస్తోంది. అషూ రెడ్డి, యాంకర్ రవి కలిసి చేస్తోన్న ఈ షోకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదికాక… ఫోకస్ అనే మూవీలో అషూ హీరోయిన్‌గా నటిస్తోంది.

Ashu

Also Read: Telangana: కళ్లజోడు పెట్టుకుని ఎంత అమాయకంగా ఉన్నాడో చూడండి.. మనోడి ట్రాక్ రికార్డ్ తెలిస్తే కంగుతింటారు

Latest Articles
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
రోజూ అదే టిఫిన్‌ బోర్‌ కొడుతోందా.? అటుకలతో ఇలా చేయండి, రుచి అమోఘం
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
చేతికి కట్టుతోనే కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య రాయ్.. ఫ్యాన్స్ ఫిదా
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు కుండబోతే.. వచ్చే 5 రోజులు భారీ వర్షాలు..
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
నాటకీయంగా మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రవణ్‌ అరెస్టు.. కారణం ఇదే
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
మారిన టీమిండియా షెడ్యూల్.. ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
ఐశ్వర్య నువ్వు సూపర్.. చేతికి గాయమైన లెక్క చేయకుండా..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
సమ్మర్‌లో వైజాగ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేస్తున్నారా.? మీకోసమే..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
ముంబైతో పోరుకు లక్నో రెడీ.. రోహిత్‌పైనే చూపులన్నీ..
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో ఇంటర్‌ 2024 ప్రవేశాలు
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ
నేడు ముంబై, లక్నోల నామమాత్రపు పోరు.. సచిన్ తనయుడి ఎంట్రీ